రాజ్‌కుమార్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ్‌కుమార్‌ రావు
జననం
రాజ్ కుమార్ యాదవ్

(1984-08-31) 1984 ఆగస్టు 31 (వయసు 40)
విద్యాసంస్థఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2010 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిపత్రలేఖ పాల్ [1]

రాజ్‌కుమార్‌ రావు హిందీ సినిమా నటుడు.ఆయన 2010లో విడుదలైన 'రణ్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన 2013లో విడుదలైన 'షాహిద్' సినిమాకు గాను ఉతమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు
2010 రణ్ న్యూస్ రీడర్
లవ్ సెక్స్ ఔర్ ధోఖా ఆదర్శ్
ఉస్ దిన్ లఘు చిత్రం
2011 రాగిణి ఎంఎంఎస్ ఉదయ్
షైతాన్ మాల్వాన్కర్ పిన్త్యా
2012 గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ శంషాద్ అల్లం
చిట్టగాంగ్ లొక్ నాథ్ బల్
తలాష్ దేవరాత్ కులకర్ణి / దేవ్
2013 కై పో చే ! గోవింద్ పటేల్
బోయ్స్ తో బోయ్స్ హై రాహుల్ షా
డి -డే మోయిన్ (voice) అతిధి పాత్ర
షాహిద్ షాహిద్ అజ్మి జాతీయ ఉత్తమ నటుడు
ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు- ఉత్తమ నటుడు
ఏ న్యూ లవ్ ఇష్టోరీ న్యూస్ రిపోర్టర్ అతిధి పాత్ర
2014 క్వీన్ విజయ్
సిటీ లైట్స్ దీపక్ సింగ్
బొంబాయి మిర్రర్ లఘు చిత్రం
2015 డాలీ కి డోలి సోను శెరావత్
హమారీ అధూరి కహాని హరి ప్రసాద్
అలీగఢ్ దీపు సెబాస్టియన్
2016 ట్రాప్ప్డ్ శౌర్య
2017 రాబత మూరఖ్కీట్ అతిధి పాత్ర
బెహెన్ హోగీ తేరి శివ కుమార్ నౌటియాల్
బారెయిలీ కి బర్ఫీ ప్రీతమ్ విద్రోహి
న్యూటన్ న్యూటన్ కుమార్
షాదీ మె జరూర్ ఆనా ఐ ఏ ఎస్ సత్యేన్ద్ర మిశ్రా
2018 ఒమేర్ట అహ్మద్ ఒమర్ సయీద్ షేక్
ఫన్నీ ఖాన్ అధిర్
స్త్రీ విక్కీ
లవ్ సోనియా మనీష్
5 వెడ్డింగ్స్ హర్భజన్ సింగ్
అమోలి వాయిస్ ఓవర్
2019 ఏ లాడ్కి కో దేఖా తొహ్ ఐస లాగా సాహిల్ మీర్జా
జడ్జిమెంటల్ హై క్యా కేశవ్
మేడ్ ఇన్ చైనా రఘువీర్ మెహతా
2020 షిమ్లా మిర్చి అవినాష్
లూడో అలోక్ కుమార్
చ్చలాంగ్ మహేందర్
2021 ది వైట్ టైగర్‌ అశోక్
రూహి భవ్ర పాండే
హమ్ దో హమారే దో ధృవ్
2022 బదాయి దో శార్దూల్ [2]
హిట్: ది ఫస్ట్ కేస్ ఇన్ స్పెక్టర్ విక్రమ్ రావు
మోనికా, ఓ మై డార్లింగ్ జయంత్ అర్ఖేద్కర్
భేదియా విక్కీ అతిధి పాత్ర
2023 భీడ్ ఏసీపీ సూర్య కుమార్ [3]
2024 శ్రీకాంత్ శ్రీకాంత్ బొల్లా [4]
మిస్టర్ & మిసెస్ మహి మహేంద్ర అగర్వాల్ [5]
స్త్రీ 2 విక్కీ [6]
విక్కీ విద్యా కా వో వాలా వీడియో విక్కీ [7][8]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర వేదిక మూలాలు
2017 బోస్: డెడ్ /ఏలైవ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ALT బాలాజీ [9]
2023 గన్స్ & గులాబ్స్ టిప్పు నెట్‌ఫ్లిక్స్ [10] [11]

వీడియో సాంగ్

[మార్చు]
సంవత్సరం పేరు గాయకుడు(లు) మూలాలు
2023 "అచ్ఛా సిల దియా" బి ప్రాక్ [12] [13]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (15 November 2021). "చిరకాల ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్‌ నటుడు.. ఫోటోలు వైరల్‌". Sakshi. Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  2. Sakshiu (16 November 2021). "రాజ్‌కుమార్‌ రావు కొత్త చిత్రం 'బదాయి దో' విడుదల ఎప్పుడంటే..?". Archived from the original on 2021-11-16. Retrieved 18 November 2021.
  3. "Rajkummar Rao concludes filming for Anubhav Sinha's 'Bheed'". Bollywood Hungama. 23 December 2021. Retrieved 23 December 2021.
  4. "Production begins for Rajkummar Rao's next film 'Sri', a biopic on Srikanth Bolla". Economic Times. 21 November 2022. Retrieved 23 November 2022.
  5. "Rajkummar Rao and Janhvi Kapoor starrer Mr. and Mrs. Mahi goes on floors in Mumbai". Bollywood Hungama. 9 May 2022. Retrieved 9 May 2022.
  6. "Stree 2: Filming begins for Jio Studios and Dinesh Vijan's horror comedy sequel". Bollywood Hungama. 11 July 2023. Retrieved 11 July 2023.
  7. "Vicky Vidya Ka Woh Wala Video: Rajkumar Rao and Tripti Dimri to Team Up in Raj Shandilya's Hilarious Comedy". Bru Times News (in ఇంగ్లీష్).
  8. "Vicky Vidya Ka Woh Wala Video". The Times of India (in ఇంగ్లీష్). 28 September 2023. Retrieved 26 October 2023.
  9. Shekhar, Mimansa (9 November 2017). "Watch Bose Dead/Alive trailer: Rajkummar Rao as Subhash Chandra Bose might just be a game changer". The Indian Express. Retrieved 11 November 2017.
  10. "First look of Rajkummar Rao, Dulquer Salmaan and Adarsh Gourav in Raj & DK's Guns & Gulaabs on Netflix unveiled, see photos". Bollywood Hungama (in ఇంగ్లీష్). 2022-03-22. Retrieved 2022-08-29.
  11. "Guns and Gulaabs trailer: Rajkummar Rao as Tipu is all set to entertain, watch". Bollywood Hungama (in ఇంగ్లీష్). 2023-08-02. Retrieved 2023-08-02.
  12. "Achha Sila Diya music video: Rajkummar Rao and Nora Fatehi face off in a song about love and betrayal". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-01-19. Retrieved 2023-02-02.
  13. "Nora Fatehi-Rajkummar Rao's Achha Sila Diya song is overloaded with drama and heartbreak. Watch". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-02-02.