గన్స్ & గులాబ్స్
గన్స్ & గులాబ్స్ | |
---|---|
సృష్టికర్త | రాజ్ & డీకే |
రచయిత | సుమన్ కుమార్, రాజ్ & డీకే |
ఛాయాగ్రహణం | సుమన్ కుమార్ రాజ్ & డీకే |
దర్శకత్వం | రాజ్ & డీకే |
తారాగణం | రాజ్‌కుమార్ రావు దుల్కర్ సల్మాన్ ఆదర్శ్ గౌరవ్ గుల్షన్ దేవయ్య |
సంగీతం | అమన్ పంత్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | హిందీ |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 7 |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ producers | డింపీ అగ్రవాల్ రాజత్ కాంతి సర్కార్ |
ప్రొడ్యూసర్ | రాజ్ & డీకే |
ప్రొడక్షన్ స్థానం | భారతదేశం |
ఛాయాగ్రహణం | పంకజ్ కుమార్ |
ఎడిటర్ | సుమీత్ కోటియాన్ |
నిడివి | 44–81 నిమిషాలు |
ప్రొడక్షన్ కంపెనీలు | డీ2ఆర్ ఫిల్మ్స్ నెట్‌ఫ్లిక్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | నెట్‌ఫ్లిక్స్ |
వాస్తవ విడుదల | 18 ఆగస్టు 2023 |
గన్స్ & గులాబ్స్ 2023లో విడుదలైన వెబ్‌సిరీస్. డీ2ఆర్ ఫిల్మ్స్ & నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్ కు రాజ్ నిడిమోరు & కృష్ణ డీకే దర్శకత్వం వహించారు. ఆదర్శ్ గౌరవ్, గుల్షన్ దేవయ్య, గౌతమ్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ తెలుగు ట్రైలర్‌ను ఆగస్ట్ 8న విడుదల చేసి[1], వెబ్ సిరీస్‌ను ఆగష్టు 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.[2][3]
కథ
[మార్చు]టిప్పు (రాజ్ కుమార్ రావ్) గులాబ్ గంజ్ బైక్ మెకానిక్. టిప్పు రెండు హత్యలు చేస్తాడు. దొరికిపోతాడనే భయంతో ఆ ఊరి నుంచి పారిపోవాలనుకుంటాడు. గాంచీ (సతీశ్) అనే ధనవంతుడు స్మగ్లింగ్ చేయిస్తుంటాడు. అతని కొడుకు చోటా గాంచీ (ఆదర్శ్ గౌరవ్) తండ్రిలా అవ్వాలని, గుర్తింపు కోసం తపన పడుతుంటాడు. నార్కోటిక్స్ ఆఫీసర్ అర్జున్ వర్మ (దుల్కర్ సల్మాన్) చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. గులాబ్ గంజ్ స్మగ్లింగ్ చేసే గ్యాంగ్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. టిప్పు పారిపోయాడా ? లేదా ? చోటా గాంచీ లక్ష్యం నెరవేరుతుందా? ఆఫీసర్ అర్జున్ స్మగ్లరి ని ఎలా పట్టుకుంటాడు? అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
[మార్చు]- రాజ్‌కుమార్ రావు
- దుల్కర్ సల్మాన్
- గుల్షన్ దేవయ్య
- ఆదర్శ్ గౌరవ్
- సుశీల్ కుమార్
- రజతవ దత్తా
- గౌతమ్ శర్మ
- గౌరవ్ శర్మ
- సతీష్ కౌశిక్
- నీలేష్ దివేకర్
- టిజె భాను
- పూజా గోర్
- సుహాని సేథి
- శ్రేయ ధన్వంతరి
- విపిన్ శర్మ
- అష్మిత్ కుందర్
- మనుజ్ శర్మ
- సంచయ్ గోస్వామి
- వరుణ్ బడోలా
- జీతేంద్ర శాస్త్రి
- క్రిష్ రావు
- తనిష్క్ చౌదరి
- అరహం సావంత్
- అద్రిజా సిన్హా
- కుమార్ సౌరభ్
ఎపిసోడ్స్
[మార్చు]నం. | పేరు | దర్శకత్వం | వ్రాసిన వారు | విడుదల తేదీ |
1 | చాప్టర్ 1: హర్ ఇన్సాన్ మే హై షైతాన్ | రాజ్ & డీకే | సుమన్ కుమార్, రాజ్ & డీకే | ఆగస్టు 18, 2023 (2023-08-18) |
2 | "చాప్టర్ 2: ఎవెరి థింగ్ ఐ డు ... ఐ డు ఇట్ ఫర్ యూ" | రాజ్ & డీకే | సుమన్ కుమార్, రాజ్ & డీకే | ఆగస్టు 18, 2023 (2023-08-18) |
3 | "చాప్టర్ 3: కసమ్ పైడా కర్నేవాలే కి" | రాజ్ & డీకే | సుమన్ కుమార్, రాజ్ & డీకే | ఆగస్టు 18, 2023 (2023-08-18) |
4 | "చాప్టర్ 4: డీల్ యా నో డీల్" | రాజ్ & డీకే | సుమన్ కుమార్, రాజ్ & డీకే | ఆగస్టు 18, 2023 (2023-08-18) |
5 | "చాప్టర్ 5: దో దిల్ మిల్ రహే హై" | రాజ్ & డీకే | సుమన్ కుమార్, రాజ్ & డీకే | ఆగస్టు 18, 2023 (2023-08-18) |
6 | "చాప్టర్ 6: ప్యార్ చుటియాపా హై" | రాజ్ & డీకే | సుమన్ కుమార్, రాజ్ & డీకే | ఆగస్టు 18, 2023 (2023-08-18) |
7 | "చాప్టర్ 7+8: రాత్ బాకీ..." | రాజ్ & డీకే | సుమన్ కుమార్, రాజ్ & డీకే | ఆగస్టు 18, 2023 (2023-08-18) |
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (9 August 2023). "'గన్స్ అండ్ గులాబ్స్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 30 August 2023. Retrieved 30 August 2023.
- ↑ Eenadu (30 August 2023). "ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే". Archived from the original on 30 August 2023. Retrieved 30 August 2023.
- ↑ TV9 Telugu (23 July 2023). "ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. 'గన్స్ అండ్ గులాబ్స్' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 30 August 2023. Retrieved 30 August 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (19 August 2023). "రివ్యూ: గన్స్ అండ్ గులాబ్స్". Archived from the original on 30 August 2023. Retrieved 30 August 2023.