Jump to content

స్త్రీ 2

వికీపీడియా నుండి
స్త్రీ 2
దర్శకత్వంఅమర్ కౌశిక్
రచననిరేన్ భట్
నిర్మాత
  • దినేష్ విజన్
  • జ్యోతి దేశ్‌పాండే
తారాగణం
ఛాయాగ్రహణంజిష్ణు భట్టాచార్జీ
కూర్పుహేమంతి సర్కార్
సంగీతం
  • సచిన్-జిగర్ (పాటలు)
  • జస్టిన్ వర్గీస్ (స్కోరు)
నిర్మాణ
సంస్థలు
  • మడాక్ ఫిల్మ్స్
  • జియో స్టూడియోస్
పంపిణీదార్లు
  • పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్
  • పెన్ మరుధర్
విడుదల తేదీ
15 ఆగస్టు 2024 (2024-08-15)
సినిమా నిడివి
149 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్50–120 కోట్లు[1][2][3][4])
బాక్సాఫీసుఅంచనా 874.58 కోట్లు[5]

స్త్రీ 2 2024లో విడుదలైన హిందీ సినిమా. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్, పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 18న విడుదల చేసి సినిమాను ఆగస్టు 14న విడుదలైంది.[6][7]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "'Stree 2' box office day 10: Rajkummar's film sets spooky benchmark with Rs 70050.57 crore". India Today. 25 August 2024. Archived from the original on 25 August 2024. Retrieved 25 August 2024.
  2. "Not Stree 2, Kalki 2898 AD, Shaitaan, HanuMan, this Rs 3-crore film is India's biggest hit of 2024, has no stars, but..." Daily News and Analysis (in ఇంగ్లీష్). Archived from the original on 28 August 2024. Retrieved 2024-08-28.
  3. "Stree 2 proves big returns don't need big budgets: How Rajkummar Rao-Shraddha Kapoor film became Bollywood's most profitable movie – A 500% ROI story". The Financial Express (in ఇంగ్లీష్). 2024-08-26. Archived from the original on 27 August 2024. Retrieved 2024-08-28.
  4. Mankad, Himesh (16 August 2024). "Stree 2 Box Office: Shraddha Kapoor, Rajkummar Rao film becomes highest grossing Hindi Film of 2024 in 5 days". Pinkvilla. Archived from the original on 22 August 2024. Retrieved 25 August 2024.
  5. "Stree 2 Box Office". Bollywood Hungama. Archived from the original on 16 August 2024. Retrieved 15 August 2024.
  6. Eenadu (24 August 2024). "బాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తోన్న 'స్త్రీ' కథ ఇదే." Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
  7. Hindustan Times Telugu (6 October 2024). "మరో ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమా.. సీక్వెల్ రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు ముందు!". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
  8. 8.0 8.1 Juneja, Apeksha (24 July 2024). "Stree 2 song Aaj Ki Raat OUT: Tamannaah Bhatia oozes oomph in dance number; Rajkummar Rao, Pankaj Tripathi, Aparshakti, Amar, Abhishek get flirty". Pinkvilla. Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  9. "Akshay Kumar to feature in a cameo in Stree 2, reveal reports". Bollywood Hungama. 10 July 2024. Archived from the original on 10 July 2024. Retrieved 10 July 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=స్త్రీ_2&oldid=4348709" నుండి వెలికితీశారు