మోనికా, ఓ మై డార్లింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోనికా, ఓ మై డార్లింగ్
దర్శకత్వంవాసన్ బాల
రచనయోగేష్ చండేకర్
నిర్మాతసరితా పాటిల్
సంజయ్ రౌత్రయ్
దీక్ష జ్యోతి రౌత్రయ్
విశాల్ బజాజ్
తారాగణం
ఛాయాగ్రహణంస్వపిణి ఎస్. సోనావానే
సుఖేష్ విశ్వనాధ్
కూర్పుఆటాను ముఖర్జీ
సంగీతంఅచిన్త్ థక్కర్
నిర్మాణ
సంస్థ
మ్యాచ్ బాక్స్ షాట్స్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్‌
విడుదల తేదీ
2022 నవంబరు 11 (2022-11-11)
దేశంభారతదేశం
భాషహిందీ

మోనికా ఓ మై డార్లింగ్ 2022లో విడుదలైన హిందీ సినిమా. మ్యాచ్ బాక్స్ షాట్స్ బ్యానర్‌పై సరితా పాటిల్, సంజయ్ రౌత్రయ్, దీక్ష జ్యోతి రౌత్రయ్, విశాల్ బజాజ్ నిర్మించిన ఈ సినిమాకు వాసన్ బాల దర్శకత్వం వహించాడు. రాజ్‌కుమార్ రావు, హుమా ఖురేషి, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జులై 26న,[1] ట్రైలర్‌ను అక్టోబర్ 31న విడుదల చేసి[2], సినిమానున నవంబర్ 11న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదల చేశారు.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: మ్యాచ్ బాక్స్ షాట్స్
 • నిర్మాత: సరితా పాటిల్, సంజయ్ రౌత్రయ్, దీక్ష జ్యోతి రౌత్రయ్, విశాల్ బజాజ్
 • కథ: యోగేష్ చండేకర్
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వాసన్ బాల
 • సంగీతం: అచిన్త్ థక్కర్
 • సినిమాటోగ్రఫీ: స్వపిణి ఎస్. సోనావానే
  సుఖేష్ విశ్వనాధ్
 • ఎడిటర్: ఆటను ముఖేర్జీ

మూలాలు[మార్చు]

 1. The Indian Express (28 July 2021). "Monica, O My Darling first look: Rajkummar Rao, Radhika Apte, Huma Qureshi star in Netflix project" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
 2. Eenadu (31 October 2022). "మోనికా ఓ మై డార్లింగ్‌ అంటున్న రాజ్‌కుమార్‌ రావ్‌". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
 3. The Indian Express (12 October 2022). "Netflix sets Nov 11 premiere for Rajkummar Rao, Radhika Apte's Monica O My Darling" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
 4. Free Press Journal (1 November 2022). "Radhika Apte on 'Monica, O My Darling': 'The movie was out of my comfort zone'" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
 5. The Pioneer (7 July 2022). "Sikandar Kher excited about working with Vasan Bala in 'Monica, O My Darling'" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.

బయటి లింకులు[మార్చు]