డయల్ 100

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


డయల్ 100
దర్శకత్వంరెన్సిల్ డి సిల్వా
రచనరెన్సిల్ డి సిల్వా
డైలాగ్స్:
నిరంజన్ అయ్యంగార్
స్క్రీన్ ప్లేరెన్సిల్ డి సిల్వా
నిర్మాతసోనీ పిక్చర్స్ నెటవర్క్స్
సిద్ధార్థ్ పి.మల్హోత్రా
సప్నా మల్హోత్రా
తారాగణంమనోజ్‌ బాజ్‌పాయ్‌
నీనా గుప్తా
సాక్షి తన్వార్
ఛాయాగ్రహణంఅనుజ్ రాకేష్ ధావన్
కూర్పుఅసిఫ్ ఆలీ షేఖ్
సంగీతంరాజు సింగ్
నిర్మాణ
సంస్థలు
సోనీ పిక్చర్స్
ఆల్కెమీ ఫిలిమ్స్
పంపిణీదార్లుజీ 5
విడుదల తేదీ
2021 ఆగస్టు 6 (2021-08-06)
సినిమా నిడివి
104 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

డయల్ 100 2019లో విడుదలైన తెలుగు సినిమా. సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా, ఆల్కెమీ ఫిలిమ్స్ బ్యానర్ల పై సోనీ పిక్చర్స్, సిద్ధార్థ్ పి.మల్హోత్రా, సప్నా మల్హోత్రా నిర్మించిన ఈ సినిమాకు రెన్సిల్‌ డిసిల్వా దర్శకత్వం వహించాడు. మనోజ్‌ బాజ్‌పాయ్‌, నీనా గుప్తా, సాక్షి తన్వార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సె ఆగస్టు 6న జీ5 ఓటీటీలో విడుదలైంది.

కథ[మార్చు]

పోలీస్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్‌ అధికారికి ఒక మహిళ నుండి ఫోన్‌ కాల్‌ వస్తుంది. ఆ మహిళ ఏడుస్తూ ‘నేను చనిపోవాలనుకుంటున్నా’ అని చెబుతుంది, కానీ అందరూ అది ఫేక్‌ కాల్‌ అనుకుంటారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆ పోలీస్‌ ఆఫసర్‌కూ, మహిళకూ ఉన్న సంబంధం ఏంటి ? ప్రమాదంలో పడిన తన కుటుంబాన్ని పోలీస్‌ ఆఫీసర్‌ ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు[మార్చు]

 • మనోజ్‌ బాజ్‌పాయ్‌[2]
 • నీనా గుప్తా
 • సాక్షి తన్వర్
 • నందు మాధవ్
 • అభిజీత్ చవాన్
 • ఊర్మిళ మహాన్తా
 • విక్రమ్ భం
 • మధుర్ అరోరా
 • దీపాంశు టిటోరియా
 • గిరీష్ దీక్షిత్
 • విరాండ్ర గిరి
 • స్వర్ కాంబ్లీ
 • ఇవాన్ సిల్వెస్టర్ రోడ్రిగస్
 • నీలేష్ మంగైన్
 • అమన్ గణ్డోత్ర

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్లు: సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా, ఆల్కెమీ ఫిలిమ్స్
 • నిర్మాతలు: సోనీ పిక్చర్స్, సిద్ధార్థ్ పి.మల్హోత్రా, సప్నా మల్హోత్రా
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రెన్సిల్‌ డిసిల్వా
 • సంగీతం: రాజు సింగ్
 • సినిమాటోగ్రఫీ: అనుజ్ రాకేష్ ధావన్

మూలాలు[మార్చు]

 1. "Dial 100 trailer out. Manoj Bajpayee, Neena Gupta's thriller to premiere on Zee5 on August 6". India Today. 20 July 2021. Retrieved 20 July 2021.
 2. "Manoj Bajpayee, Neena Gupta, Sakshi Tanwar come together for thriller Dial 100". India Today. 1 December 2020. Retrieved 29 December 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=డయల్_100&oldid=3600783" నుండి వెలికితీశారు