సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై
దర్శకత్వంఅపూర్వ్ సింగ్ కర్కీ
రచనన్యాయవాది పిసిసోలంకి
అపూర్వ సింగ్ కర్కి
దీపక్ కింరానీ
నిర్మాతవినోద్ భానుశాలి
కమలేష్ భానుశాలి
విశాల్ గుర్నాని
విశ్వంకర్ పఠానియా
జుహీ ప్రకాష్ మెహతా
ఆసిఫ్
షేక్ సుపర్ణ్ వర్మ
తారాగణం
ఛాయాగ్రహణంఅర్జున్ కుక్రేటి
కూర్పుసుమీత్ కోటియన్
సంగీతంసంగీత్-సిద్ధార్థ్
రాయ్
నిర్మాణ
సంస్థ
 • భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్
పంపిణీదార్లుజీ5
విడుదల తేదీ
23 మే 2023 (2023-05-23)
సినిమా నిడివి
132 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ

సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై 2023లో హిందీలో విడుదలైన లీగల్ డ్రామా సినిమా. భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి, విశాల్ గుర్నాని, విశ్వంకర్ పఠానియా, జుహీ ప్రకాష్ మెహతా, ఆసిఫ్ షేక్ సుపర్ణ్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వం వహించాడు.[2] మనోజ్ బాజ్‌పాయ్, అద్రిజా సిన్హా, సూర్యమోహన్ కులశ్రేష్ఠ, ప్రియాంక సెటియా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను మే 23న జీ5 ఓటీటీలో విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]
 • మనోజ్ బాజ్‌పేయి - అడ్వకేట్ పిసి సోలంకి[3]
 • అద్రిజా సిన్హా - నూసిన్
 • సూర్యమోహన్ కులశ్రేష్ఠ - బాబా
 • నిఖిల్ పాండే - అమిత్ నిహాగ్‌
 • ప్రియాంక సెటియా - ఇన్‌స్పెక్టర్ చంచల్ మిశ్రా
 • జైహింద్ కుమార్ - నూ తండ్రి
 • దుర్గాశర్మ - నూ తల్లి
 • విపిన్ శర్మ - అడ్వకేట్ ప్రమోద్ శర్మ
 • అభిజిత్ లాహిరి - అడ్వకేట్. రామ్ చందవాణి
 • సౌరభ్ శర్మ - నూ మొదటి లాయర్‌
 • అర్చన డాని - శ్రీమతి బాపట్‌
 • ఇఖ్లాక్ అహ్మద్ ఖాన్ - జడ్జి
 • కౌస్తవ్ సిన్హా -బిట్టు
 • మనీష్ మిశ్రా - అమిత్ సియాల్, ఇన్‌స్పెక్టర్‌
 • వివేక్ సిన్హా - బాబా కొడుకు
 • శివరాజ్ వాల్వేకర్ - జోధ్‌పూర్ పోలీస్ కమిషనర్‌
 • వివేక్ టాండన్ - సుప్రీంకోర్టు న్యాయవాది
 • గౌరన్ష్ శర్మ - సోలంకి కొడుకు
 • వీణా మెహతా - సోలంకి తల్లి
 • మనోహర్ తేలి - మహేంద్ర సింగ్‌
 • విక్రమ్ సింగ్ - కృపాల్ సింగ్‌
 • అమృత చక్రవర్తి - పుష్పలత
 • హిమాన్షు మానెక్ - మధుకర్ త్రిపాఠి, సరస్వతి స్కూల్ ప్రిన్సిపాల్
 • మిక్కీ సింగ్ - మిసెస్ కామత్‌
 • రాజేష్ తల్నికర్ - దినేష్ భావచందానిగా
 • తుషార్ ఫుల్కే- సాక్షి
 • విశ్వామిత్ర దీక్షిత్ - డిఫెన్స్ న్యాయవాది సహాయకుడు

మైన‌ర్ బాలిక‌ నూసిన్ (అద్రిజా సిన్హా) తో ఓ స్వామిజీ త‌ప్పుగా ప్ర‌వ‌ర్తిస్తాడు. ఆ అమ్మాయి ధైర్యంగా ఆయ‌న‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ అమ్మాయికి అండ‌గా లాయ‌ర్ సోలంకి (మ‌నోజ్ బాజ్‌పాయి) నిల‌బ‌డ‌తాడు. మ‌రి ఆ కేసులో గెలిచింది ఎవ‌రు? స్వామీజీకి శిక్ష ప‌డిందా? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[4]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు సిద్ధార్థ్, రాయ్ సంగీతం అందించాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."బందా టైటిల్ ట్రాక్"ఎంకోర్వివేక్ హరిహరన్
రాయ్
రాపర్: ఎంకోర్
2:10
2."సహారా తు మేరా"గరిమా ఓబ్రాఅసీస్ కౌర్, సంగీత్-సిద్ధార్థ్4:01
3."బండెయా"గరిమా ఓబ్రా & సంగీత్ హల్దీపూర్సోనూ నిగమ్4:46
మొత్తం నిడివి:10:27

మూలాలు

[మార్చు]
 1. "'Sirf Ek Bandaa Kaafi Hai' movie review: Manoj Bajpayee steps up in court". The Hindu. 23 May 2023. Retrieved 23 May 2023.
 2. The Indian Express (23 May 2023). "Bandaa director Apoorv Singh Karki says shooting a scene with Manoj Bajpayee gave him goosebumps: 'Divine intervention'" (in ఇంగ్లీష్). Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
 3. ABP Telugu (12 June 2023). "ఏడు పేజీల డైలాగ్ ఒక్క టేక్‌లో, మహేష్ బాబుకు ఆ పాత్ర సూట్ అవుతుంది: మనోజ్ బాజ్‌పాయ్". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
 4. The Hindu (23 May 2023). "'Sirf Ek Bandaa Kaafi Hai' movie review: Manoj Bajpayee steps up in court" (in Indian English). Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.

బయటి లింకులు

[మార్చు]