Jump to content

స్వప్నలోకం

వికీపీడియా నుండి
స్వప్నలోకం
స్వప్నలోకం సినిమా పోస్టర్
దర్శకత్వంభీమినేని శ్రీనివాసరావు
రచనపంకజ్ అద్వానీ, కుందన్ షా (కథ)
రమేష్-గోపి (మాటలు)
దీనిపై ఆధారితంకభీ హన్ కభీ నా (1994)
నిర్మాతఎం. నరసింహరావు
తారాగణంజగపతి బాబు,
రాశి,
కోట శ్రీనివాసరావు,
చంద్రమోహన్,
కె. చక్రవర్తి,
శ్రీహరి
ఛాయాగ్రహణంజాస్తీ ఉదయ్ భాస్కర్
కూర్పుగౌతంరాజు
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
రాశి మూవీస్
విడుదల తేదీ
26 ఫిబ్రవరి 1999 (1999-02-26)
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

స్వప్నలోకం 1999, ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాశి మూవీస్ పతాకంపై ఎం. నరసింహరావు నిర్మాణ సారథ్యంలో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, రాశి, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, కె. చక్రవర్తి, శ్రీహరి ప్రధాన పాత్రల్లో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1] 1994లో హిందీలో వచ్చిన కభీ హన్ కభీ నా సినిమాకి రిమేక్ సినిమా ఇది.[2][3][4]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
స్వప్నలోకం
సినిమా by
Released1998
Genreపాటలు
Length27:41
Labelసుప్రీమ్ మ్యూజిక్
Producerవందేమాతరం శ్రీనివాస్
వందేమాతరం శ్రీనివాస్ chronology
ఆహా
(1998)
స్వప్నలోకం
(1998)
యమజాతకుడు
(1999)

వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.[5][6]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా (రచన: చంద్రబోస్)"చంద్రబోస్హరిచరణ్4:23
2."అమితాబ్ బచ్చన్ హైట్ (రచన: చంద్రబోస్)"చంద్రబోస్ఉదిత్ నారాయణ్, సరద4:20
3."గగన సీమలదిరే (రచన: సిరివెన్నెల)"సిరివెన్నెలఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత4:34
4."సుప్రభాతంలో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం4:36
5."మనసన్నది నాకున్నది (రచన: చంద్రబోస్)"చంద్రబోస్ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం4:46
6."బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ (రచన: చంద్రబోస్)"చంద్రబోస్ఉదిత్ నారాయణ్5:02
మొత్తం నిడివి:27:41

మూలాలు

[మార్చు]
  1. "Swapna Lokam (1999)". Indiancine.ma. Retrieved 2020-09-10.
  2. IMDB. "Swapnalokam Movie". IMDB. Retrieved 2020-09-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Swapna Lokam". Spicyonion.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-10.
  4. "Heading-3". gomolo. Archived from the original on 2018-08-16. Retrieved 2020-09-10.
  5. "Swapna Lokam". Maza Mp3 (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-01. Retrieved 2020-09-10.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  6. Raaga.com. "Swapnalokam Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-20. Retrieved 2020-09-10.

ఇతర లంకెలు

[మార్చు]