గిరిజా కళ్యాణం (ధారావాహిక)
స్వరూపం
గిరిజా కళ్యాణం (ధారావాహిక) | |
---|---|
జానర్ | కుటుంబ కథ |
రచయిత | సంజీవ్ మేగోటి మాటలు వరప్రసాద్ |
ఛాయాగ్రహణం | సంజీవ్ మేగోటి |
దర్శకత్వం |
|
క్రియేటివ్ డైరక్టరు | భారతి బాబు |
తారాగణం | సుహాసిని ధర్మ అక్కు ఆకర్ష్ జి.వి. నారాయణరావు |
Theme music composer | ఎం.ఎం. శ్రీలేఖ |
Opening theme | "గిరిజా కళ్యాణం" ఎం.ఎం. శ్రీలేఖ (గానం) |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 057 (2020, మార్చి 27 వరకు) |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | శ్రీదేవి దోనెపూడి |
ప్రొడ్యూసర్ | సుహాసిని ధర్మ దోనెపూడి |
ఛాయాగ్రహణం | శంకర్ బొర్ర |
ఎడిటర్ | రంజిత్ కుమార్ ఎర్రం |
కెమేరా సెట్అప్ | మల్టిపుల్ కెమెరా |
నిడివి | 20-22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | శ్రీ శివ సాయి విజువల్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 576ఐ ఎస్.డి., 1080ఐ హెచ్.డి. |
వాస్తవ విడుదల | 20 జనవరి 2020 |
కాలక్రమం | |
Preceded by | మధుమాసం |
గిరిజా కళ్యాణం జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక. గోవింద్ ఈమని దర్శకత్వంలో 2020, జనవరి 20నుండి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ప్రసారమయింది.[1][2] సుహాసిని, ధర్మ, అక్కు ఆకర్ష్[3] ప్రధాన పాత్రల్లో నటించారు. 2020, మార్చి 28 నుండి సోమవారం నుండి శుక్రవారం ప్రతిరోజూ రాత్రి గం. 7.30 ని.లకు ప్రసారం చేయబడుతుంది.
నటవర్గం
[మార్చు]- సుహాసిని (గిరిజా దేవి, వర్ణ - ద్విపాత్రిభినయం)
- ధర్మ (కళ్యాణ్)
- అక్కు ఆకర్ష్ (ఆకాష్ - గిరిజ భర్త)
- రాశి (పోలీస్ ఆఫీసర్)
- జి.వి. నారాయణరావు (రాఘవయ్య - గిరిజ తండ్రి)
- శ్రావణి (ఇంద్రాణి - నేత్ర తల్లి)
- రీతు చౌదరి (నేత్ర - కళ్యాణ్ మరదలు)
- నట కుమారి (నీలవేణి - ఆకాఫ్ తల్లి)
- శ్రీనివాసరావు (ఆకాష్ తండ్రి)
- రీనా (స్టెల్లమ్మ)
- జె.ఎల్. శ్రీనివాస్ (విశ్వనాథ్ - కళ్యాణ్ తండ్రి)
- గోపరాజు రమణ (లక్ష్మి నారాయణ - వర్ణ తండ్రి)
- మానస (విద్య)
సాంకేతికవర్గం
[మార్చు]- రచయిత: సంజీవ్ మేగోటి
- మాటలు: వరప్రసాద్
- దర్శకత్వం: రాము కోన (1-20), గోవింద్ ఈమని (21- ప్రస్తుతం)
- సృజనాత్మక దర్శకత్వం: భారతి బాబు
- టైటిల్ సాంగ్ కంపోజర్, గానం: ఎం.ఎం. శ్రీలేఖ
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీదేవి దోనెపూడి
- నిర్మాతలు: సుహాసిని, ధర్మ దోనెపూడి
- ఎడిటింగ్: రంజిత్ కుమార్ ఎర్రం
- సినిమాటోగ్రఫీ: శంకర్ బొర్ర
- ప్రొడక్షన్ సంస్థ: శ్రీ శివ సాయి విజువల్స్
ప్రసార వివరాలు
[మార్చు]ప్రసార తేది | ప్రసార రోజులు | సమయం | ఎపిసోడ్స్ |
---|---|---|---|
20 జనవరి 2020 - 27 మార్చి 2020 | 21:00 | 1-57 | |
28 మార్చి 2020 – ప్రస్తుతం | 19:30 | 58-ప్రస్తుతం |
మూలాలు
[మార్చు]- ↑ "Suhasini and Dharma starrer Girija Kalyanam set to premiere tonight - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 3 July 2020.
- ↑ "Girija Kalyanam Telugu TV Serial Gemini Launching 20th January At 9.00 P.M". Indian Television (in అమెరికన్ ఇంగ్లీష్). 19 January 2020. Retrieved 3 July 2020.
- ↑ "Kannada TV actress Deepika gets engaged to actor Akarsh". The Times of India (in ఇంగ్లీష్). 26 June 2019. Retrieved 3 July 2020.