మధుమాసం (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధుమాసం
జానర్కుటంబ నేపథ్యం
రచయితప్రియ రామానందన్
మూటలు
నరసింహ మూర్తి నల్లం (1-35)
వీరేష్ కంచె (36 - 174)
ఛాయాగ్రహణందీపిక అగర్వాల్
రాజన్ అగర్వాల్
దర్శకత్వందినేష్ పైనూర్ (1-61)
జయప్రసాద్ కె (62-174)
క్రియేటివ్ డైరక్టరురాంవెంకీ కంచరాన
తారాగణంశ్వేత ఖెల్గే
సూరజ్ లోక్రే
వైష్ణవి
లక్ష్మి
హరిత
Theme music composerమీనాక్షి భుజంగం
Opening theme"ఓంకారినికి ఆకారం"
సాగర్ నారాయణ (రచన)
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య174
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్బాలు పమిడికొండల
ప్రొడ్యూసర్సిద్ధార్ధ మల్హోత్ర
స్వప్న మల్హోత్ర
ఛాయాగ్రహణంప్రకాష్ కోట్ల
ఎడిటర్సతీష్ కులకర్ణి అనుగొండ
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నిడివి20-22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీఅల్కెమీ ఫిల్మ్స్ ప్రై లి.
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
చిత్రం ఫార్మాట్576ఐ (ఎస్.డి)
1080ఐ (హెచ్.డి)
వాస్తవ విడుదల2 సెప్టెంబరు 2019 (2019-09-02) –
27 మార్చి 2020 (2020-03-27)
కాలక్రమం
Preceded byకళ్యాణి (రాత్రి 9)
అభిలాష (రాత్రి 7:30)
Followed byపిన్ని 2

మధుమాసం, 2019 సెప్టెంబరు 2 నుండి 2020 మార్చి 27 వరకు జెమినీ టీవీలో ప్రసారమయిన తెలుగు సీరియల్. జయప్రసాద్ కె దర్శకత్వం వహించిన ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 7.30కు ప్రసారం అయింది.[1][2] ఇందులో శ్వేత ఖేల్గే,[3] సూరజ్ లోక్రే,[4] వైష్ణవి, లక్ష్మి, హరిత తదితరులు నటించారు.[5]

నటవర్గం

[మార్చు]
  • శ్వేత ఖేల్గే (శ్రావ్య)
  • సూరజ్ లోక్రే (నంద గోపాల్)
  • వైష్ణవి (నిత్య)
  • ఇషిక (సత్య)
  • మాస్టర్ రిషి (కిరీటి)
  • మనోజ్ (జయంత్)
  • లక్ష్మి (నంద గోపాల్ తల్లి భానుమతి)
  • కరాటే కల్యాణి (మహేష్, రోహన్ తల్లి అంజలిదేవి)
  • శ్రావణ్ (రోహన్‌)
  • నిహారిక (నందు సోదరి చంద్రిక)
  • లక్ష్మిప్రియ (బుచ్చిబాబు, అచ్చిబాబు తల్లి)
  • సూర్యతేజ (బుచ్చిబాబు)
  • వైవారెడ్డి (అచ్చిబాబు)
  • శకుంతల (సుబ్బూ)
  • సాత్విక్ (సిబిఐ ఆఫీసర్ అర్జున్)
  • అంజలి (లావణ్య)

మాజీ నటవర్గం

[మార్చు]
  • హరిత (నిత్య సత్య, దుంబు తల్లి, శ్రావ్య పెంపుడు తల్లి అన్నపూర్ణ దేవి)
  • శ్రీచరణ్ (శ్రావ్య, నిత్య, సత్య, డుంబు తండ్రి విశ్వనాధ్)
  • మానస హరిక (సత్య)
  • అష్మిత కర్ణని (నంద గోపాల్ తల్లి భానుమతి)
  • దినేల్ రాహుల్ (నిత్య స్నేహితుడు మహేష్)
  • శ్రవంతి (వసుంధర)
  • బేబీ కృతిక (శ్రావ్య)

ప్రసార వివరాలు

[మార్చు]

2019 సెప్టెంబరు 2న జెమినీ టీవీలో ఈ సీరియల్ ప్రసారం ప్రారంభమైంది. మొదట్లో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ప్రసారం చేయబడింది. కొంతకాలం తరువాత, గిరిజా కళ్యాణం అనే సీరియల్ రావడంతో ఈ సీరియల్‌ 2020 జనవరి 20 నుండి రాత్రి 7:30లకు మార్చబడింది. 174 ఎపిసోడ్లను ప్రసారమయిన తరువాత 2020 మార్చి 27న ఈ సీరియల్ ముగిసింది.

మూలాలు

[మార్చు]
  1. "Madhumasam Gemini Serial Launching On 2nd September 2019 At 9.00 P.M". Indian Television (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-08-30. Retrieved 2019-09-05.
  2. "Siddharth P Malhotra: I'm a huge fan of Telugu Cinema". www.cinemaexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2019-10-03.
  3. "Shwetha Khelge". www.facebook.com. Retrieved 2019-09-23.
  4. "Kannada Tv Actor Suraj Lokre Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2019-09-23.
  5. "Mudda Mandaram Haritha Wiki, Age, Family, Bio and more". Mudda Mandaram Serial (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-11-18. Archived from the original on 2019-09-05. Retrieved 2019-09-05.