లేడీ బాస్
Jump to navigation
Jump to search
లేడీ బాస్ (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | వినోద్ కుమార్, విజయశాంతి |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | గీతచిత్ర ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
లేడీ బాస్ 1995 ఫిబ్రవరి 17న విడుదలైన తెలుగు సిసిమా. గీత చిత్ర ఇంటర్నేషనల్ పతాకం కింద సి.వెంకట్ రాజు, జి.శివరాజు లు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. విజయశాంతి, వినోద్ కుమార్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాము ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాదు.[1]
తారాగణం
[మార్చు]- విజయశాంతి
- వినోద్ కుమార్
- చరణ్ రాజ్
- బ్రహ్మానంద
- కోట శ్రీనివాసరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కోడి రామకృష్ణ
- సి.వెంకట్ రాజు, జి.శివరాజు
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
- గంప నెట్టినెత్తుకొని... సంగీతం: ఎం.ఎం. కీరవాణి, సాహిత్యం: సాహితీ, గానం: మాల్గుడి శుభ
- విధాత ఎవ్వడంట.., సంగీతం: ఎం.ఎం. కీరవాణి, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం: K.S. చిత్ర
- ఇంటిని ఏలే........, సంగీతం: ఎం.ఎం. కీరవాణి, గానం: కె.ఎస్. చిత్ర
- శ్లోకం...సంగీతం: ఎం.ఎం. కీరవాణి, గానం: ఎం.ఎం. కీరవాణి,
- అసలే పిచ్చ హ్యాపీగా..., సంగీతం: ఎం.ఎం. కీరవాణి, గానం: మనో , ఎం.ఎం. కీరవాణి, సింధు
మూలాలు
[మార్చు]- ↑ "Lady Boss (1995)". Indiancine.ma. Retrieved 2022-12-24.
- ↑ "Lady Boss 1995 Telugu Movie Songs, Lady Boss Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2022-12-24.