మనసుపడ్డాను కానీ
Jump to navigation
Jump to search
మనసుపడ్డాను కానీ (2000 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.వీరు |
తారాగణం | తొట్టెంపూడి వేణు రాశి |
నిర్మాణ సంస్థ | శ్రీ కౌండిన్య ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
మనసుపడ్డాను కానీ 2000లో విడుదలైన తెలుగు చిత్రం. శ్రీ కౌండిన్యా ఫిల్మ్స్ పతాకంపై బొంగు వినోబా గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు కె.వీరు దర్శకత్వం వహించాడు. తొట్టెంపూడి వేణు,రాశి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వీరూ సంగీతాన్నందించాడు.[1]
కథ[మార్చు]
నటవర్గం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: కె. వీరు
- స్టూడియో: శ్రీ కౌండిన్యా ఫిల్మ్స్
- నిర్మాత: బొంగు వినోబా గౌడ్
- స్వరకర్త: కె. వీరు
- విడుదల తేదీ: ఫిబ్రవరి 26, 2000
- సమర్పించినవారు: బి.ఎన్. గౌడ్, బ్రదర్స్
పాటలు[2][మార్చు]
- గుప్పెడంత గుండెలోనా ప్రేమా
- కలలోనా నీవే
- లవ్ ఫీల్ (సంగీతం)
- మనసుపడ్డాను కానీ
- నీకైనా తెలిసిందా ఈ భావం
- నీపై మనసు పడ్డా కానీ
- నేనెలే లాలి పాప్పా
- ప్రేమంటే అటోయి కాదోయి
- ప్రేమంటే ఇంతేనా
- పువ్వా పువ్వా పువ్వా
మూలాలు[మార్చు]
- ↑ "Manasu Paddanu Kaani (2000)". Indiancine.ma. Retrieved 2020-08-29.
- ↑ "Manasu Paddanu Kaani Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-08-08. Archived from the original on 2016-12-10. Retrieved 2020-08-29.