వీరి వీరి గుమ్మడి పండు
Appearance
వీరి వీరి గుమ్మడి పండు (2005 తెలుగు సినిమా) | |
తారాగణం | శ్రీకర్ బాబు సుప్రియ ఆలీ (నటుడు) జయలలిత (నటి) రాజీవ్ కనకాల ఎ.వి.ఎస్. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కోట్ల హనుమంతరావు |
---|---|
నిర్మాణ సంస్థ | డి.డి.ఎల్.ఎల్.క్రియేషన్స్ |
విడుదల తేదీ | 9 సెప్టెంబర్ 2005 |
భాష | తెలుగు |
పెట్టుబడి | 7.5 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
వీరి వీరి గుమ్మడి పండు 2005 లో విడుదలైన తెలుగు చిత్రం. డి.డి.ఎల్.ఎల్. క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను శ్రీరాం బాలాజీ నిర్మించి దర్శకత్వం వహించాడు. శ్రీకర్ బాబు, రాణి గాయత్రి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వలీషా-సందీప్, రఘు కౌశిక్ లు సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- రాణి గాయత్రి
- శ్రీకర్ బాబు
- సుప్రియ
- చంద్రమోహన్
- ఎల్.బి. శ్రీరామ్
- ఎ.వి.ఎస్
- ధర్మవరపు సుబ్రమణ్యం
- రాజబాబు
- లక్ష్మీపతి
- అమరేంద్ర
- ఏడిద శ్రీరామ్
- దువ్వాసి మోహన్
- రాజీవ్ కనకాల
- ఎం.ఎస్. నారాయణ
- ఆలీ
- మీసాల సత్యనారాయణ
- తెలంగాణ శకుంతల
- జయలలిత
- ఆలపాటి లక్ష్మి
- జయలక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకత్వం: శ్రీరామ్ బాలాజీ
- స్టూడియో: D.D.L.L. క్రియేషన్స్
- స్వరకర్త: వలీషా-సందీప్, రఘు కౌశిక్
- విడుదల తేదీ: సెప్టెంబర్ 9, 2005
- సమర్పించినవారు: సి.హెచ్. పద్మావతి
మూలాలు
[మార్చు]- ↑ "Veeri Veeri Gummadi Pandu (2005)". Indiancine.ma. Retrieved 2020-08-31.