మాతృదేవోభవ (2022 సినిమా)
Jump to navigation
Jump to search
మాతృదేవోభవ | |
---|---|
దర్శకత్వం | కె. హరనాథ్ రెడ్డి |
రచన | మరుధూరి రాజా |
కథ | కెజెఎస్ రామా రెడ్డి |
నిర్మాత | చోడవరపు వెంకటేశ్వర రావు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రామ్ కుమార్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | జయసూర్య |
నిర్మాణ సంస్థ | శ్రీ వాసవి మూవీస్ |
విడుదల తేదీ | 1 జూలై 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మాతృదేవోభవ 2022లో విడుదల కానున్న సినిమా. శ్రీ వాసవి మూవీస్ బ్యానర్‌పై చోడవరపు వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమాకు కె. హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సుమన్, సుధ, రఘు బాబు, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది.[1][2]
నటీనటులు
[మార్చు]- సుమన్
- సుధ[3]
- పతాంజలి శ్రీను
- అమృత చౌదరి
- రఘు బాబు
- పోసాని కృష్ణ మురళి
- చమ్మక్ చంద్ర
- సూర్య
- జెమిని సురేష్
- శ్రీహర్ష
- సత్యశ్రీ
- సోనియా చౌదరి
- కీర్తి
- అపూర్వ
- జబర్దస్త్ అప్పారావు
- పీటీ మాధవ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ వాసవి మూవీస్
- నిర్మాత: చోడవరపు వెంకటేశ్వర రావు
- కథ: కెజెఎస్ రామా రెడ్డి
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. హరనాథ్ రెడ్డి
- మాటలు: మరుధూరి రాజా
- సంగీతం: జయసూర్య
- ఎడిటర్: నందమూరి హరి
- సినిమాటోగ్రఫీ: రామ్ కుమార్
- ఫైట్స్: డైమండ్ వెంకట్
- పాటలు: అనంత శ్రీరామ్, పాండురంగ రావు, దేవేందర్ రెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (14 June 2022). "విడుదలకు సిద్ధమైన 'మాతృదేవోభవ'.. ఎప్పుడంటే ?". Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.
- ↑ Andhra Jyothy (14 June 2022). "'మాతృదేవోభవ' విడుదలకు సిద్ధం" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.
- ↑ Namasthe Telangana (2 February 2022). "సుధ కీలక పాత్రలో". Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.