ఫస్ట్ ర్యాంక్ రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫస్ట్ ర్యాంక్ రాజు
దర్శకత్వంనరేష్ కుమార్ హెచ్.ఎన్
రచననరేష్ కుమార్ హెచ్.ఎన్
నిర్మాతమంజునాధ్‌ వి. కందుకూర్‌
నటవర్గంచేతన్‌ మద్దినేని
కౌశిక్‌ ఓరా
ప్రకాష్ రాజ్
నరేష్
సంగీతంకిరణ్ రవీంద్రనాథ్
నిర్మాణ
సంస్థ
డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీలు
2019 జూన్ 21 (2019-06-21)
నిడివి
128 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ఫస్ట్ ర్యాంక్ రాజు 2019లో విడుదలైన తెలుగు సినిమా. డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై మంజునాధ్‌ వి. కందుకూర్‌ నిర్మించిన ఈ సినిమాకు నరేష్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు. చేతన్‌ మద్దినేని, కౌశిక్‌ ఓరా, ప్రకాష్ రాజ్, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 జూన్ 21న విడుదలైంది.[1]

కథ[మార్చు]

చేతన్‌ మద్దినేని (రాజు) చిన్నప్పటి నుండి అతని తండ్రి (నరేష్) కారణంగా బట్టి చదువులకు అలవాటు పడి ఏ క్లాస్ కెళ్లినా అక్కడ అతడే ఫస్ట్. అందుకే అతడ్ని అందరు ఫస్ట్ ర్యాంక్ రాజు పిలుస్తారు. ఫస్ట్ ర్యాంక్‌తో పాసై ఉద్యోగ ప్రయత్నం చేసిన రాజుకు ఎక్కడా ఉద్యోగం దొరకదు. చివరికి ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తాడు. అసలు రాజు తండ్రికి ఎందుకు రాజును అలా పెంచాల్సి వచ్చింది. చివరికీ రాజు జీవితం గురించి ఏం తెలుసుకున్నాడు ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: మంజునాధ్‌ వి. కందుకూర్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరేష్‌ కుమార్‌
  • సంగీతం: కిరణ్ రవీంద్రనాధ్
  • సినిమాటోగ్రఫీ: శేఖర్ చంద్రు
  • మాటలు: అయ్యాన్ శ్ర‌వ‌న్‌
  • పాటలు: వ‌న‌మాలి
  • ఆర్ట్: స‌త్య‌సాయి

మూలాలు[మార్చు]

  1. The Times of India (21 June 2019). "First Rank Raju: The topper who fails miserably at life - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.
  2. TV9 Telugu (21 June 2019). "'ఫస్ట్ ర్యాంక్ రాజు' మూవీ రివ్యూ!". Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.

బయటి లింకులు[మార్చు]