ఇంటలిజెంట్ ఇడియట్స్
Jump to navigation
Jump to search
ఇంటలిజెంట్ ఇడియట్స్ | |
---|---|
దర్శకత్వం | బాలాజీ సానాల |
రచన | బాలాజీ సానాల |
నిర్మాత | శరద్ మిశ్రా, శ్రీహరి మంగళంపల్లి, శ్రీనివాస రెడ్డి, శ్రీనివాసులు దంపూరి |
తారాగణం | విక్రమ్ శేఖర్ ప్రభ్జీత్ కౌర్ పోసాని కృష్ణ మురళి బెనర్జీ ఉత్తేజ్ అల్లరి సుభాషిణి సప్తగిరి షకలక శంకర్ |
ఛాయాగ్రహణం | జి.ఎల్. బాబు |
కూర్పు | వంశీ కృష్ణ |
సంగీతం | కె.సి. మౌళి |
విడుదల తేదీ | జనవరి 23, 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఇంటలిజెంట్ ఇడియట్స్ 2015లో వచ్చిన తెలుగు సినిమా. స్పైసీ క్రియేషన్స్, శ్రీ చేజర్లమ్మ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి బాలాజీ దర్శకత్వం వహించాడు.[1] విక్రమ్ శేఖర్, ప్రభ్జీత్ కౌర్, పోసాని కృష్ణ మురళి, బెనర్జీ, ఉత్తేజ్, అల్లరి సుభాషిణి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు నటించగా, కె.సి. మౌళి సంగీతం అందించాడు.
కథా నేపథ్యం
[మార్చు]క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందింన ఈ సినిమాలో నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలను చూపించారు.[2]
నటవర్గం
[మార్చు]- విక్రమ్ శేఖర్
- ప్రభ్ జీత్ కౌర్
- పోసాని కృష్ణమురళి
- బెనర్జీ
- సప్తగిరి
- ఉత్తేజ్
- అల్లరి సుభాషిణి
- షకలక శంకర్
- దుర్గేష్
- శ్రీకాంత్ రాజ్ తౌటి
- రాజేందర్ రెడ్డి
- శ్రీ లలిత
- శ్వేతా బసు ప్రసాద్ (ప్రత్యేక పాటలో)
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ఇంటలిజెన్స్ ఇడియట్స్, శ్వేతా బసు కూడా!(ఫోటోస్)". telugu.filmibeat.com. Retrieved 19 October 2016.
- ↑ ఆంధ్రజ్యోతి (2015-01-20). "క్రైమ్ కామెడీతో..." Retrieved 19 October 2016.[permanent dead link]