Jump to content

పోసాని జెంటిల్ మేన్

వికీపీడియా నుండి
పోసాని జెంటిల్ మేన్
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం పోసాని కృష్ణ మురళి
తారాగణం పోసాని కృష్ణ మురళి, ఆర్తీ అగర్వాల్, బ్రహ్మానందం
విడుదల తేదీ 25 డిసెంబర్ 2009
భాష తెలుగు
పెట్టుబడి 31 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పోసాని జెంటిల్ మేన్ 2009 డిసెంబర్,25 న విడుదల తెలుగు కామెడీ చలన చిత్రం,.పోసాని కృష్ణ మురళి దర్శకత్వంలో , వీరభద్ర ప్రొడక్షన్స్ పతాకంపై, నల్లం పద్మజ నిర్మించిన ఈ చిత్రంలో, కృష్ణ మురళి, ఆర్తి అగర్వాల్, బ్రహ్మానందం, అలీ, ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం, ఎం.మల్లికార్జున శర్మ అందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • పోసాని కృష్ణ మురళి
  • ఆర్తి అగర్వాల్
  • అలీ
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • కొణిదెల నాగబాబు
  • కొండవలస లక్ష్మణరావు
  • ఎం.ఎస్.నారాయణ
  • తమ్మారెడ్డి చలపతిరావు
  • సురేఖవాణి
  • హేమ
  • సుధ
  • నట్ షా సిన్హా .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పోసాని కృష్ణమురళి
  • కథ, మాటలు: పోసాని కృష్ణమురళి
  • పాటలు: పైడిశెట్టి శ్రీరామ్, చందు, మధు, రాణి పులోమజా దేవి
  • నేపథ్య గానం: రంజిత్, నవీన్, రాహుల్ నంబియార్, రేవంత్, గీతామాధురి, సాగరి, మాస్టర్ ప్రద్యోతన్
  • సంగీతం: ఎం.మల్లికార్జున శర్మ
  • ఫోటోగ్రఫీ: ఆనంద్ సి.కుమార్
  • కూర్పు: కె.రవీంద్రబాబు
  • ఆర్ట్: పి.ఎస్.వర్మ
  • నృత్యాలు: యఫ్.ఏ.ఖాన్
  • ప్రొడక్షన్ డిజైనర్: కె.లక్ష్మణరావు
  • కాస్ట్యూమ్స్: చిల్లర వేణుగోపాలరావు
  • కో డైరెక్టర్: మక్కెన రంగా
  • సమర్పణ: నల్లo శ్రీనివాస్
  • నిర్మాత: నల్లo పద్మజ
  • నిర్మాణ సంస్థ: వీరభద్ర ప్రొడక్షన్స్
  • విడుదల:25.12:2009.

పాటల జాబితా

[మార్చు]
  1. కమ్ కమ్ కమ్ నాటీ బేబీ ఐ వాంట్ టు టెల్ యూ,
  2. అరే కంటిపాపలో నీవు కదులుతుంటే ,

మూలాలు

[మార్చు]
  1. "Posani Gentleman (2009)". Indiancine.ma. Retrieved 2025-06-10.

బాహ్య లంకెలు

[మార్చు]