18 పేజెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
18 పేజెస్
దర్శకత్వంపల్నాటి సూర్యప్రతాప్
స్క్రీన్ ప్లేసుకుమార్
కథసుకుమార్
నిర్మాతబన్నీ వాసు, అల్లు అరవింద్, సుకుమార్
తారాగణంనిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్
ఛాయాగ్రహణంఎ. వసంత్
కూర్పునవీన్ నూలి
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థలు
జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్
విడుదల తేదీs
2022 డిసెంబరు 23 (2022-12-23)(థియేటర్)
2023 జనవరి 27 (2023-01-27)(ఆహా & నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ)
దేశం భారతదేశం
భాషతెలుగు

18 పేజెస్ 2021లో రూపొందుతున్న రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్‌ తెలుగు సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. 18 పేజెస్ ఫస్ట్‌లుక్‌ను 2021 జూన్ 1న విడుదల చేశారు.[1] నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2022 డిసెంబరు 23న విడుదలై,[2] జనవరి 27 నుండి ఆహాతో పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

పాటలు[మార్చు]

Untitled
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నన్నయ రాసిన[5]"  పృధ్విచంద్ర, సితార కృష్ణకుమార్‌ 4:41
2. "టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు[6]"  శింబు 3:36

మూలాలు[మార్చు]

  1. NTV (1 June 2021). "18 పేజెస్ ఫస్ట్ లుక్: ఆసక్తి రేకెత్తిస్తున్న పోస్టర్". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. Eenadu (23 December 2022). "రివ్యూ: 18 పేజెస్‌". Archived from the original on 23 December 2022. Retrieved 23 December 2022.
  3. Namasthe Telangana (15 January 2023). "ఓటీటీలోకి వచ్చేస్తున్న 18పేజీస్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 15 January 2023. Retrieved 15 January 2023.
  4. Sakshi (10 September 2021). "'18 పేజెస్' నుంచి క్రేజీ అప్‌డేట్, ఆకట్టుకుంటున్న అనుపమ లుక్‌". Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.
  5. Namasthe Telangana (22 November 2022). "18 పేజెస్ నుంచి నన్నయ రాసిన లిరికల్ వీడియో సాంగ్‌". Archived from the original on 7 December 2022. Retrieved 7 December 2022.
  6. Mana Telangana (5 December 2022). "'టైం ఇవ్వు పిల్ల' లిరికల్ వీడియో వచ్చేసింది..." Archived from the original on 7 December 2022. Retrieved 7 December 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=18_పేజెస్&oldid=3978129" నుండి వెలికితీశారు