Jump to content

పల్నాటి సూర్యప్రతాప్

వికీపీడియా నుండి
పల్నాటి సూర్యప్రతాప్
జననం (1978-01-13) 1978 జనవరి 13 (వయసు 46)
వృత్తితెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసారిక ప్రతాప్ (వి. 2012)
పిల్లలు2

పల్నాటి సూర్యప్రతాప్ (జననం 1978 జనవరి 13) తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. కరెంట్ (2009), కుమారి 21ఎఫ్ (2015) వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.[1]

తొలి జీవితం

[మార్చు]

ప్రతాప్ 1978, జనవరి 13న తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో జన్మించాడు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రతాప్ కొంతకాలం ఆకాశవాణి రేడియోలో పనిచేశాడు. అటు తరువాత సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.[2][3]

సినిమారంగం

[మార్చు]

దర్శకుడు సుకుమార్ దగ్గర రెండు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన ప్రతాప్,[4] 2009లో కరెంట్ దర్శకత్వం వహించాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు స్క్రీన్ ప్లే రచయిత
2009 కరెంట్ Yes Yes
2014 1 - నేనొక్కడినే కాదు Yes
2015 కుమారి 21ఎఫ్ Yes కాదు
2017 రంగస్థలం కాదు Yes
2020 18 పేజెస్[5] Yes [6] కాదు

మూలాలు

[మార్చు]
  1. "Kumari21F by Hindu". The Hindu. The Hindu. 2015-11-20. Retrieved 8 April 2021.
  2. "Palnati Surya Pratap Interview". idlebrain.com. Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved. Retrieved 8 April 2021.
  3. "Taking with TNR". youtube.com. idreammovies.com. Retrieved 8 April 2021.
  4. "Surya Pratap Talking about Sukumar". youtube.com. idreammovies. Retrieved 8 April 2021.
  5. "Despite rains, Nikhil starts shooting". Deccan Chronicle. 2020-10-20. Retrieved 8 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. The Times of India (23 April 2020). "Self-isolation is the only way for people to prevent Coronavirus, says director Palnati Surya Pratap - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021.

బయటి లంకెలు

[మార్చు]