Jump to content

బుజ్జీ ఇలారా

వికీపీడియా నుండి
బుజ్జీ ఇలారా
దర్శకత్వంగరుడవేగ అంజి
రచనజి.నాగేశ్వ‌ర‌రెడ్డి
నిర్మాతఅగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి
తారాగణంసునీల్‌, ధన్‌రాజ్‌, చాందిని తమిళరసన్‌, పోసాని కృష్ణమురళి, సత్యకృష్ణ
ఛాయాగ్రహణంచోట కె ప్రసాద్
కూర్పుగరుడవేగ అంజి
సంగీతంసాయి కార్తీక్‌
నిర్మాణ
సంస్థలు
ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్, ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్
విడుదల తేదీ
2022 సెప్టెంబర్ 2
దేశం భారతదేశం
భాషతెలుగు

బుజ్జీ ఇలారా 2022లో విడుదలైన తెలుగు సినిమా. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్ పి, జి . నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్స్ బ్యానర్స్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అంజి దర్శకత్వం వహించాడు. సునీల్‌, ధన్‌రాజ్‌, చాందిని తమిళరసన్‌, పోసాని కృష్ణమురళి, సత్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని సునీల్‌ ఫస్ట్‌లుక్‌ను ఆగస్టు 30న విడుదల చేసి, [1] టీజర్‌ను 2021 అక్టోబరు 18న చిత్ర యూనిట్ విడుదల చేసి[2] సినిమాను 2022 సెప్టెంబర్ 2న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్ పి, జి . నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్స్
  • నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే: జి.నాగేశ్వరరెడ్డి [5]
  • దర్శకత్వం: గరుడవేగ అంజి
  • సంగీతం: సాయి కార్తీక్‌
  • సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి
  • మాటలు: భాను, నందు
  • ఎడిటర్: చోట కె ప్రసాద్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (30 August 2021). "మహమ్మద్‌ ఖయ్యుమ్‌గా". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
  2. Suryaa (19 October 2021). ""బుజ్జీ.. ఇలారా" సినిమా టీజర్ రిలీజ్". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
  3. Sakshi (3 September 2022). "'బుజ్జి.. ఇలారా' మూవీ రివ్యూ". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
  4. Sakshi (1 August 2021). "'బుజ్జి ఇలా రా' అంటున్న సునీల్‌". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
  5. Eenadu (19 October 2021). "ధన్‌రాజ్‌లో మరో కోణం చూశా". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.