సింహాచలం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింహాచలం
దర్శకత్వంఇంద్ర కుమార్
రచనపోసాని కృష్ణమురళి (మాటలు)
నిర్మాతకునుమిల్లి శ్రీనివాసరావు
తారాగణంశ్రీహరి, మీనా, ప్రకాష్ రాజ్, సురేష్, సునీల్, తెలంగాణ శకుంతల, ఝాన్సీ, ఎల్. బి. శ్రీరామ్
ఛాయాగ్రహణందత్
కూర్పుగౌంతంరాజు
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
చంద్రహాసన సినిమా
విడుదల తేదీ
2003 ఆగస్టు 8 (2003-08-08)
దేశంభారతదేశం
భాషతెలుగు

సింహాచలం 2003, ఆగస్టు 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, మీనా, ప్రకాష్ రాజ్, సురేష్, సునీల్, తెలంగాణ శకుంతల, ఝాన్సీ, ఎల్. బి. శ్రీరామ్ ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఇంద్ర కుమార్
  • నిర్మాత: కునుమిల్లి శ్రీనివాసరావు
  • రచన: పోసాని కృష్ణమురళి (మాటలు)
  • సంగీతం: మణిశర్మ
  • ఛాయాగ్రహణం: దత్
  • కూర్పు: గౌతంరాజు
  • నిర్మాణ సంస్థ: చంద్రహాసన సినిమా
  • స్టంస్ట్స్: విజయన్
  • ఆర్ట్: కెవి రమణ

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "సింహాచలం". telugu.filmibeat.com. Retrieved 13 February 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Simhachalam". www.idlebrain.com. Archived from the original on 11 ఫిబ్రవరి 2018. Retrieved 13 February 2018.