Jump to content

తెలంగాణ దేవుడు

వికీపీడియా నుండి
తెలంగాణ దేవుడు
దర్శకత్వంవడత్యా హరీష్
స్క్రీన్ ప్లేవడత్యా హరీష్
నిర్మాతమహ్మద్ జాకీర్ ఉస్మాన్
తారాగణంశ్రీకాంత్
సంగీత
జిషాన్ ఉస్మాన్
సంగీత
బ్రహ్మానందం
పోసాని కృష్ణమురళి
ఛాయాగ్రహణంఎ.విజయ్ కుమార్
సంగీతంనందన్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థ
మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
12 నవంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

తెలంగాణ దేవుడు 2021లో మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించగా వడత్యా హరీష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ ,సంగీత , జిషాన్ ఉస్మాన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించాడు.ఈ సినిమా ఆడియో ను 17 నవంబర్ 2018న రిలీజ్ చేశారు.[1] ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ 18 ఏప్రిల్ 2021న జరిగింది.[2][3] ఈ సినిమాను ఏప్రిల్ 23న విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత ప్రకటించారు, కానీ కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా థియేటర్స్ మూత పడడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేసి [4] నవంబర్‌ 12న విడుదల కానుంది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాత: మహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్
  • దర్శకత్వం: వడత్యా హరీష్‌
  • లైన్ ప్రొడ్యూసర్: మహమూద్ ఖాన్
  • సంగీతం: నందన్ రాజ్ బొబిల్లి
  • సినిమాటోగ్రాఫర్: ఎ. విజయ్ కుమార్
  • ఎడిటింగ్: గౌతమ్ రాజు
  • ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (18 November 2018). "పాటల పల్లకిలో 'తెలంగాణ దేవుడు'". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 1 June 2021. Retrieved 1 June 2021.
  2. TV9 Telugu (18 April 2021). "Telangana Devudu Movie: 'తెలంగాణ దేవుడు' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్.. - senior actor srikanth telangana devudu movie pre release event live in tv9.. watch news". TV9 Telugu. Archived from the original on 1 June 2021. Retrieved 1 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Namasthe Telangana (18 April 2021). "కేసీఆర్‌ తెలంగాణ దేవుడు". Namasthe Telangana. Archived from the original on 19 April 2021. Retrieved 1 June 2021.
  4. Andhrajyothy (20 April 2020). "'తెలంగాణ దేవుడు' విడుదల వాయిదా వేసి". www.andhrajyothy.com. Archived from the original on 1 June 2021. Retrieved 1 June 2021.
  5. Andrajyothy (10 November 2021). "కేసీఆర్ పాత్రలో చేసినందుకు గర్వంగా ఉందంటోన్న యంగ్ హీరో". Archived from the original on 10 నవంబరు 2021. Retrieved 10 November 2021.