అన్‌స్టాపబుల్
Appearance
అన్‌స్టాపబుల్ | |
---|---|
రచన | డైమండ్ రత్నబాబు |
పాటలు | కాసర్ల శ్యామ్ |
నిర్మాత | రజిత్ రావు రఫీ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | వేణు మురళీధర్ |
కూర్పు | ఉద్ధవ్ |
సంగీతం | భీమ్స్ సిసిరోలియో |
నిర్మాణ సంస్థ | ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 9 జూన్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అన్‌స్టాపబుల్ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ బ్యానర్‌పై రజిత్ రావు నిర్మించిన ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. వీజే సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు బ్రహ్మానందం విడుదల చేయగా[2], జూన్ 9న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- వీజే సన్నీ[3]
- సప్తగిరి
- నక్షత్ర
- అక్సాఖాన్
- బిత్తిరి సత్తి
- షకలక శంకర్
- పృథ్వీరాజ్
- పోసాని కృష్ణ మురళి
- ఐరేని మురళీధర్ గౌడ్
- రాజా రవీంద్ర
- రఘుబాబు
- ఆనంద చక్రపాణి
- లిరిష
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎ2 బి ఇండియా ప్రొడక్షన్
- నిర్మాత: రజిత్ రావు, రఫీ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డైమండ్ రత్నబాబు[4]
- సంగీతం: భీమ్స్ సిసిరోలియో
- సినిమాటోగ్రఫీ: వేణు మురళీధర్
- పాటలు: కాసర్ల శ్యామ్
- ఎడిటర్: ఉద్ధవ్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (27 December 2022). "అన్‌స్టాపబుల్ వినోదం". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
- ↑ Andhra Jyothy (3 June 2023). "'అన్‌స్టాపబుల్'.. ఆనందాన్నిచ్చింది | Unstoppable Event Gives Happiness to me Says Brahmanandam KBK". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
- ↑ Mana Telangana (6 June 2023). "'అన్ స్టాపబుల్' నాన్ స్టాప్ ఫన్ రైడ్: వి.జె సన్నీ". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
- ↑ Andhra Jyothy (6 June 2023). "ఇక కామెడీ సినిమాలే తీస్తా". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.