Jump to content

వీజే సన్నీ

వికీపీడియా నుండి
వీజే సన్నీ
జననం
అరుణ్ రెడ్డి [1]

17 ఆగష్టు 1989
జాతీయత భారతదేశం
వృత్తినటుడు, విజే
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బిగ్ బాస్ 5 విజేత
తల్లిదండ్రులువెంకటేశ్వర్లు, కళావతి

అరుణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. వీజే సన్నీ గా సూపరిచితుడైన ఆయన బిగ్ బాస్ 5 సీజన్ విజేతగా నిలిచాడు.[2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అరుణ్ రెడ్డి (వీజే సన్నీ) 17 ఆగష్టు 1989న తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంలో జన్మించాడు. అయన ఖమ్మం నగరంలోనే స్కూల్, ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. [4][5]

కెరీర్

[మార్చు]

విజే సన్నీ చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తితో చిన్న వయసులోనే ‘అల్లాద్దీన్’ నాటకంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన అనంతరం ఓ ఛానెల్ లో ‘జస్ట్ ఫర్ మెన్’ అనే టీవీ షోకి యాంకర్‌గా ఆ తరువాత న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా కొంతకాలం పని చేశాడు. విజే సన్నీ ఆ తర్వాత 'కళ్యాణ వైభోగం' అనే సీరియల్‌లో నటించి జయసూర్య అనే పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై తరువాత 'సకలగుణాభిరామ' సినిమాలో హీరోగా అవకాశం దక్కింది.[6] ఆయనకు బిగ్‌బాస్ 5వ సీజన్‌లో కంటెస్టెంట్ గా వెళ్లి బిగ్‌‌బాస్ 5 తెలుగు విజేతగా నిలిచాడు.[7] సన్నీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ తో పాటు రూ.50 లక్షల ప్రైజ్ మనీ, షాద్ నగర్ వెంచర్ సువర్ణ భూమిలో రూ.25 లక్షల విలువ చేసే స్థలం గెలుచుకున్నాడు.[8]

నటించిన సినిమాలు

[మార్చు]

వెబ్ సిరీస్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Hans India (2 June 2019). "Pursuing a dream". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  2. Eenadu (20 December 2021). "బిగ్‌బాస్‌ సీజన్‌-5 విజేత వీజే సన్నీ". Archived from the original on 20 December 2021. Retrieved 20 December 2021.
  3. Namasthe Telangana (19 December 2021). "బిగ్‌ బాస్‌-5 విజేత వీజే సన్నీ". Namasthe Telangana. Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  4. NTV (20 December 2021). ""బిగ్ బాస్ 5" విన్నర్ సన్నీ గెలిచింది ఎంత ? చేతికొచ్చేది ఎంత?". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  5. TV9 Telugu, TV9 Telugu (6 September 2021). "అప్పుడే బిగ్‏బాస్ హౌస్‏లో డ్రీమ్ గళ్‏ను వెతుక్కునే పనిలో సన్నీ.. ఆ ఇద్దరితో." Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. The Times of India (4 September 2021). "Bigg Boss Telugu 5 contestant VJ Sunny: All you need to know about the journalist-turned-actor - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  7. Sakshi (5 September 2021). "బిగ్‌బాస్‌ విజేత వీజే సన్నీ" (in ఇంగ్లీష్). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  8. 10TV (20 December 2021). "బిగ్‌బాస్‌ విన్నర్ సన్నీ ఏమేమి గెలిచుకున్నాడో తెలుసా... | Bigg Boss Winner Sunny winning ifts" (in telugu). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. Namasthe Telangana (16 August 2021). "సకల గుణాభి రాముడు". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  10. HMTV (13 December 2021). "విజేగా మొదలై 'బిగ్ బాస్' నుండి 'హీరో'గా రాబోతున్న సన్నీ గురించి మీకు తెలుసా..!!". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.