భాగ్యరేఖ (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాగ్యరేఖ
తరంకుటుంబ నేపథ్యం
ఛాయాగ్రహణంపుచ్చా రామకృష్ణ
దర్శకత్వంవివి వరాంజనేయులు (1-109)
వి శశిభూషణ్ (110-ప్రస్తుతం)
ఎం శ్రీనివాస్
తారాగణంమాన్య
మనీష్
భరణి శంకర్
శివాని
శరణ్య జయరాం
శ్రీ రితిక
Opening theme"భాగ్యరేఖ"
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య415 (As of 27 ఫిబ్రవరి 2021[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]])
ప్రొడక్షన్
Producerఏ. ప్రసాద రావు
ఛాయాగ్రహణంఉమాశంకర్ చిగురుపాటి
ఎడిటర్రాజేష్ చౌదరి దొండపాటి
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నడుస్తున్న సమయం20–22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీసోనోఫి్క్స్ ప్రొడక్షన్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
చిత్రం ఫార్మాట్576ఐ (ఎస్.డి)
1080ఐ (హెచ్.డి)
వాస్తవ విడుదల2019 జూన్ 24 (2019-06-24) –
ప్రస్తుతం
Chronology
Preceded byనందిని
సంబంధిత ప్రదర్శనలునాయగి

భాగ్యరేఖ, 2019 జూన్ 24న జెమినీ టీవీలో ప్రారంభమైన తెలుగు సీరియల్. వి. శశిభూషణ్ దర్శకత్వం వహించిన ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు ప్రసారమవుతున్న ఈ సీరియల్‌లో మాన్య, మనీష్,[1] భరణి శంకర్[2] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. నాయగి తమిళ సీరియల్ కి రీమేక్ ఇది.[3]

నటవర్గం[మార్చు]

ప్రధాన నటవర్గం[మార్చు]

  • దివ్య గణేష్ (1-143)
    • యశస్విని కె స్వామి (144-246)
      • ఈశ్వర్య వల్లింగల (247-314)
        • మాన్య (315 - ప్రస్తుతం) శిరీష గా
  • మనీష్ (మహర్షి)
  • హృతి (1-234)/శివానీ (235-ప్రస్తుతం) కేంద్ర మంత్రి కిషన్ కుమార్తె నేహా గా
  • భరణి శంకర్ (రిషి, దీప్తి తండ్రి దేవేంద్ర వర్మ)
  • రేవతి (న్యాయవాది అరుణ)
  • శ్రీదేవి (నేహా అత్త రవళి)
  • అర్చన
  • కల్పిరెడ్డి (1-205)/శరణ్య జంజామ్ (206 - ప్రస్తుతం) రిషి సోదరి దీప్తి గా
  • దేవరాజ్ రెడ్డి (రాఘవ కుమారుడు సిద్ధార్థ్)

సహాయక నటవర్గం[మార్చు]

  • రాఘమధురి (1-246)/దుర్గా దేవి (247-ప్రస్తుతం) రిషి, దీప్తి తల్లి సునంద గా
  • శ్రీ రితిక (సిరి బెస్ట్ ఫ్రెండ్, వాసు భార్య మీన)
  • పి వెంకట్ (1-224)/చక్రం (225-ప్రస్తుతం) రాఘవ గా
  • క్రాంతి (రేవతి)
  • శ్రీలక్ష్మి (భారతి)
  • నళిని (వాసు, వరుణ్, కావేరి తల్లి చిట్టెమ్మ)
  • పోసాని కృష్ణ మురళి (నంద కుమార్)
  • కళ్యాణ్ (వాసు)
  • కావేరి (వాసు చెల్లెలు వాసంతి)
  • కుషాల్ నాయుడు (వాసు తమ్ముడు వరుణ్)
  • మాస్టర్ వెంకట్ శౌర్య (సిరి సోదరుడు సూర్య)
  • బాలాజీ (సిరి పెంపుడు తండ్రి నారాయణ మూర్తి)
  • రావూరి రమేష్ (కేంద్ర మంత్రి, దేవేంద్ర స్నేహితుడు కిషన్)
  • కోట శంకరరావు (మీన తండ్రి యాదగిరి)
  • నవీన (మీన తల్లి సుజాత)
  • అభిరామ్ (విశ్వరూప్‌)
  • శిరీష (సిద్ధార్థ తల్లి)
  • సీతమాలక్ష్మి (శ్రావణి)
  • నిరంజన్ (వీరరాజు)
  • అజయ్ (భూపతి)
  • శ్రవంతి (రేవంతి)

ఇతర భాషలలో[మార్చు]

భాష పేరు నెట్‌వర్క్ (లు) ప్రసార వివరాలు
తమిళం (అసలు వెర్షన్) నాయగి సన్ టీవీ 19 ఫిబ్రవరి 2018 - 31 అక్టోబర్ 2020
మలయాళం ఒరిదతు ఓరు రాజకుమారి సూర్య టీవీ 13 మే 2019 - 27 మార్చి 2020
కన్నడ నాయకి ఉదయ టీవీ 17 జూన్ 2019 - 9 ఏప్రిల్ 2020
తెలుగు భాగ్యరేఖ జెమిని టీవీ 24 జూన్ 2019 - ప్రస్తుతం

క్రాస్ఓవర్ ఎపిసోడ్లు[మార్చు]

  • 2020, నవంబరు 9-13 వరకు (322 నుండి 325 ఎపిసోడ్స్) పౌర్ణమి సీరియల్ క్రాస్ఓవర్ చేసింది. 

మూలాలు[మార్చు]

  1. "All you want to know about #Manish(TeluguActor)". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2019-07-20.
  2. "Telugu Tv Actor Bharani Shankar Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2019-07-20.
  3. "New daily soap Bhagyarekha to premiere soon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-07-20.