ఖైదీ ఇన్‌స్పెక్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖైదీ ఇన్‌స్పెక్టర్
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.గోపాల్
నిర్మాణం జి. ఝాన్సీ, ధనేకుల పద్మ
తారాగణం సుమన్
రంభ
మహేశ్వరి
సంగీతం బప్పీలహరి
నిర్మాణ సంస్థ సిద్ధి వినాయక పిక్చర్స్
విడుదల తేదీ సెప్టెంబరు 15, 1995
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఖైదీ ఇన్‌స్పెక్టర్ 1995, సెప్టెంబరు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. సిద్ధి వినాయక పిక్చర్స్ పతాకంపై జి. ఝాన్సీ, ధనేకుల పద్మ నిర్మాణ సారథ్యంలో బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, రంభ, మహేశ్వరి నటించగా, బప్పీలహరి సంగీతం అందించాడు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: బి.గోపాల్
  • నిర్మాణం: జి. ఝాన్సీ, ధనేకుల పద్మ
  • సంగీతం: బప్పీలహరి
  • సమర్పణ: ఎ. గాజేందర్, నర్రా సూర్యనారాయణ
  • నిర్మాణ సంస్థ: సిద్ధి వినాయక పిక్చర్స్

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి బప్పీలహరి సంగీతం అందించాడు.[2]

  1. పాప పండిస్తావా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర - భువనచంద్ర - 04:51
  2. కొమ్మచాటు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర - భువనచంద్ర - 04:13
  3. పక్కేయిరోయ్ పాలకొల్లు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర - భువనచంద్ర - 04:22
  4. పట్టుకో పట్టుకో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర - భువనచంద్ర - 04:09
  5. కొట్టమంది బోణి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర - భువనచంద్ర - 03:44

మూలాలు

[మార్చు]
  1. Indiancine.ma, Movies. "Khaidhi Inspector (1995)". www.indiancine.ma. Retrieved 16 August 2020.
  2. Raaga, Songs. "Khaidi Inspector". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 సెప్టెంబరు 2020. Retrieved 16 August 2020.

ఇతర లంకెలు

[మార్చు]