శంభు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంభు
దర్శకత్వంసురేష్ వర్మ
రచనపోసాని కృష్ణ మురళి (మాటలు)
స్క్రీన్‌ప్లేసురేష్ వర్మ
కథచింతలపూడి వెంకట్
నిర్మాతరుద్రరాజు రమేష్
నటవర్గంఆర్యన్ రాజేష్, సారిక, చంద్రమోహన్, చిత్రం శ్రీను, వేణుమాధవ్, రామి రెడ్డి, తెలంగాణ శకుంతల, విజయ నరేష్
ఛాయాగ్రహణంవి. జయరామ్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
శబరి గిరీశ
విడుదల తేదీలు
2003 జూలై 25 (2003-07-25)
దేశంభారతదేశం
భాషతెలుగు

శంభు 2003 జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, సారిక, చంద్రమోహన్, చిత్రం శ్రీను, వేణుమాధవ్, రామిరెడ్డి, తెలంగాణ శకుంతల, విజయ నరేష్ ముఖ్యపాత్రలలో నటించగా, ఇళయరాజా సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "శంభు". telugu.filmibeat.com. Retrieved 7 March 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=శంభు&oldid=3717825" నుండి వెలికితీశారు