క్రేజీ అంకుల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రేజీ అంకుల్స్
దర్శకత్వంఇ. సత్తిబాబు
నిర్మాతగుడ్ సినిమా గ్రూప్స్ & బొడ్డు అశోక్
తారాగణంశ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి
ఛాయాగ్రహణంబాల్ రెడ్డి
కూర్పుబొంతల నాగేశ్వర రెడ్డి
సంగీతంరఘు కుంచె
విడుదల తేదీ
19 ఆగష్టు 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

క్రేజీ అంకుల్స్ 2021 తెలుగు సినిమా. గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా నిరించిన ఈ సినిమాకు సత్తిబాబు దర్శకత్వం వహించాడు. శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 ఆగష్టు 19న విడుదల కానుంది.[1]

కథ[మార్చు]

రాజు (రాజా రవీంద్ర), రెడ్డి (మనో), రావు (భరణి శంకర్) ముగ్గురూ ఒకే అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో ఉండే స్నేహితులు. ముగ్గురికి తమ భార్యలతో కొన్ని సమస్యలు ఉంటాయి. అలాంటి వారి జీవితాల్లోకి పాపులర్ సింగర్ స్వీటీ (శ్రీముఖి) అదే కాంప్లెక్సులో ఒక ఫ్లాటులో అద్దెకు దిగుతుంది. ఆమెతో పరిచయం పెంచుకుని ఆమెతో గడపాలని రెడ్డి, రాజు, రావు ఒకరికి తెలియకుండా ఒకరు ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? ఇంతకీ స్వీటీతో వాళ్ళ బంధం ఎంతవరకు సాగింది ? చివరకు ఈ ముగ్గురు జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి ? అనేది మిగిలిన కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్
 • నిర్మాత: గుడ్ సినిమా గ్రూప్స్ & బొడ్డు అశోక్
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ. సత్తిబాబు
 • సంగీతం: రఘు కుంచె
 • సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
 • ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
 • ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి

మూలాలు[మార్చు]

 1. Sakshi (13 August 2021). "శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్‌' విడుదల తేదీ వచ్చేసింది". Archived from the original on 15 ఆగస్టు 2021. Retrieved 15 August 2021.
 2. NTV (19 August 2021). "రివ్యూ : క్రేజీ అంకుల్స్". Archived from the original on 25 ఆగస్టు 2021. Retrieved 25 August 2021.
 3. Sakshi (16 August 2021). "'పక్క అపార్ట్ మెంట్‌లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి'". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
 4. Eenadu (16 August 2021). "Crazy Uncles: 'ఆర్‌ఆర్‌ఆర్‌' అంకుల్స్‌.. వినోదం, సందేశం ఇస్తారు: మనో - telugu news actor singer mano interview about crazy uncles movie". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.