వి లవ్ బ్యాడ్ బాయ్స్
Appearance
వి లవ్ బ్యాడ్ బాయ్స్ | |
---|---|
దర్శకత్వం | రాజు రాజేంద్ర ప్రసాద్ |
రచన | రాజు రాజేంద్ర ప్రసాద్ |
నిర్మాత | పప్పుల కనకదుర్గారావు |
తారాగణం | అజయ్ కర్తుర్వర్ వంశీ ఏకశిరి ఆదిత్య శశాంక్ నేతి |
ఛాయాగ్రహణం | వి.కె.రామరాజు |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | రఘు కుంచే భూషణ్ జాన్ |
నిర్మాణ సంస్థ | బి.ఎమ్.క్రియేషన్స్ |
విడుదల తేదీ | 8 మార్చి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వి లవ్ బ్యాడ్ బాయ్స్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. బి.ఎమ్.క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మించిన ఈ సినిమాకు రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు.[1] అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 22న[2], ట్రైలర్‌ను మార్చి 7న విడుదల చేసి, సినిమాను మార్చి 8న విడుదలైంది.
కథ
[మార్చు]ప్రశాంత్ (అజయ్ కతుర్వార్), వినయ్ (వంశీ యాకసిరి), అరుణ్ (ఆదిత్య శశాంక్) రూమ్‌మేట్స్ పైగా మంచి స్నేహితులు. ముగ్గురూ నిజమైన, స్వచ్చమైన ప్రేమ కోసం వెతుకుతున్న సమయంలో దివ్య ప్రశాంత్‌తో, రమ్య వినయ్‌తో, పూజ అరుణ్‌లతో ప్రేమలో పడతారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకన్నాయనేదే మిగతా సినిమా కథ.[3][4]
నటీనటులు
[మార్చు]- అజయ్ కర్తుర్వర్
- వంశీ ఏకశిరి
- ఆదిత్య శశాంక్ నేతి
- రోమిక శర్మ
- రోషిణి సహోట
- ప్రగ్యా నయన్
- సన్యు దవలగర్
- వంశీకృష్ణ
- విహారిక చౌదరి
- పోసాని కృష్ణ మురళి
- వై. కాశీ విశ్వనాథ్
- ఆలీ
- సప్తగిరి
- పృథ్వీరాజ్
- శివారెడ్డి
- భద్రం
- గీతాసింగ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: బి.ఎమ్.క్రియేషన్స్
- నిర్మాత:పప్పుల కనకదుర్గారావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజు రాజేంద్ర ప్రసాద్
- సంగీతం: రఘు కుంచే, భూషణ్ జాన్
- సినిమాటోగ్రఫీ: వి.కె.రామరాజు
- ఎడిటర్: నందమూరి హరి
- పాటలు: భాస్కరభట్ల, శ్రీమన్నారాయణాచార్య
- గాయకులు: రఘు కుంచే, గీతా మాధురి, లిప్సిక, అరుణ్ కౌండిన్య, మనోజ్ శర్మ కుచి
- అడిషనల్ స్క్రీన్ ప్లే & మాటలు: ఆనంద్ కొడవటిగంటి
మూలాలు
[మార్చు]- ↑ ABP Desham (14 February 2024). "ఇది ఫస్ట్ లుక్ కాదు, ఫుల్ లుక్ - ప్రేమికుల రోజున 'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్'". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ NT News (23 February 2024). "నేటి యువత మెచ్చేలా." Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ Sakshi (8 March 2024). "'వీ లవ్ బ్యాడ్ బాయ్స్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ NTV Telugu (8 March 2024). "'వి లవ్ బ్యాడ్ బాయ్స్' మూవీ రివ్యూ". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.