Jump to content

ఆపద మొక్కులవాడు

వికీపీడియా నుండి
ఆపద మొక్కులవాడు
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం పోసాని కృష్ణమురళి
నిర్మాణం మల్లికార్జున
రచన పోసాని కృష్ణమురళి
తారాగణం నాగేంద్రబాబు,
సాయికుమార్,
తనికెళ్ళ భరణి,
చలపతిరావు,
ఏ.వి.యస్,
కోట శంకరరావు,
బాబూమోహన్,
చావా శ్రీనివాస్,
రాయపాటి సాంబశివరావు,
రాయపాటి శ్రీనివాస్,
అస్మిత,
సన,
హేమ,
ఉదయభాను,
లక్ష్య,
సురేఖావాణి,
సుజాత దీక్షిత్[1]
సంగీతం లెనినా చౌదరి
నిర్మాణ సంస్థ అమన్ ఇంటర్నేషనల్ మూవీస్
భాష తెలుగు

ఆపద మొక్కులవాడు 2008లో విడుదలైన పొలిటికల్ ఎంటర్ టైనర్ చిత్రం. అమన్ ఇంటర్నేషనల్ మూవీస్ పతాకంపై మల్లిఖార్జున నిర్మించిన ఈ సినిమాకు పోసాని కృష్ణమురళి దర్శకత్వం వహించాడు. నాగేంద్రబాబు, సాయికూమార్, తనికెళ్ళ భరణి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు లెనీనా చౌదరి సంగీతాన్నందించాడు. "శ్రావణ మాసం", "ఆపరేషన్ ధుర్యోధన" చిత్రాల తర్వాత పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అపజయం పాలైంది. ఈ సినిమాలో నాగబాబు పర్ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది.[2]

తారాగణం

[మార్చు]
పోసాని కృష్ణ మురళి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పోసాని కృష్ణమురళీ
  • రచన: పోసాని కృష్ణమురళీ
  • సంగీతం: లెనినా చౌదరి
  • కూర్పు: ఊసా దుర్గా హళినీ మోహనరావు, వెలగపూడి రామారావు
  • ఛాయాగ్రహణం: ఎ.రాజా
  • మాటలు: కొరటాల శివ

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (5 June 2015). "ఐదు పీజీలు చేస్తానంటున్న టెలీస్టార్..." www.andhrajyothy.com. Archived from the original on 10 July 2020. Retrieved 10 July 2020.
  2. "జీ సినిమాలు ( ఏప్రిల్ 20th)". www.zeecinemalu.com (in ఇంగ్లీష్). Archived from the original on 2017-04-27. Retrieved 2020-08-16.

బాహ్య లంకెలు

[మార్చు]