స్పై
Appearance
స్పై | |
---|---|
దర్శకత్వం | గ్యారీ బిహెచ్ |
రచన | గ్యారీ బిహెచ్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | వంశీ పట్చిపులుసు, మార్క్ డేవిడ్ |
కూర్పు | గ్యారీ బిహెచ్ |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ |
నిర్మాణ సంస్థ | ఈడి ఎంటర్టైనమెంట్స్ |
విడుదల తేదీ | 29 జూన్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
స్పై 2023లో విడుదలైన సినిమా. ఈడి ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమాకు గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించాడు. నిఖిల్, సాన్య థాకూర్, ఐశ్వర్య మీనన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 29న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- నిఖిల్
- సాన్య థాకూర్
- ఐశ్వర్య మీనన్
- ఆర్యన్ రాజేష్
- ఐశ్వర్య రాజేష్
- అభినవ్ గోమఠం
- మకరంద్ దేశ్‌పాండే
- నితిన్ మెహతా
- జిష్షూసేన్ గుప్తా
- దయానంద్ రెడ్డి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఈడి ఎంటర్టైనమెంట్స్
- నిర్మాత: రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటి
- కథ: కె.రాజశేఖర్ రెడ్డి
- స్క్రీన్‌ప్లే, ఎడిటర్, దర్శకత్వం: గ్యారీ బిహెచ్
- సంగీతం: శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్
- సినిమాటోగ్రఫీ: వంశీ పట్చిపులుసు, మార్క్ డేవిడ్
- మాటలు : అనిరుద్ కృష్ణమూర్తి
- ఆర్ట్ డైరెక్టర్ : అర్జున్ సూరిశెట్టి
- పాటలు: కిట్టు విస్సాప్రగడ
- గాయకులు: అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా[3]
- ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంటోనీ
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "ఝుమ్ ఝుమ్[4]" (Backing vocals: పిట్టి విక్రమ్, సాయి విగ్నేష్, శిబి శ్రీనివాసన్, శ్రీధర్ రమేష్, దేవు Mathew, ఫజి అశ్విన్, ప్రియా సంపత్) | కిట్టు విస్సప్రగడ | విశాల్ చంద్రశేఖర్ | అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా | 4:46 |
2. | "ఆజాది" (Backing vocals: శ్రీ చరణ్ పాకాల, గ్యాని) | కృష్ణ చైతన్య | శ్రీ చరణ్ పాకాల | కాల భైరవ | 3:39 |
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (6 May 2023). "నిఖిల్ స్పై మూవీ రిలీజ్ డేట్ లాక్..!". Archived from the original on 13 June 2023. Retrieved 13 June 2023.
- ↑ TV9 Telugu (27 July 2023). "నిఖిల్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 27 July 2023. Retrieved 27 July 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ V6 Velugu (12 June 2023). "నిఖిల్ సిద్ధార్థ్ " స్పై"...మెప్పిస్తున్న మెలోడీ సాంగ్". Archived from the original on 14 June 2023. Retrieved 14 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (12 June 2023). "నిఖిల్ స్పై మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్". Archived from the original on 27 July 2023. Retrieved 27 July 2023.