వాళ్ళిద్దరి వయసు పదహారే (2006 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాళ్ళిద్దరి వయసు పదహారే
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం భాను శంకర్
నిర్మాణం ఎం.కుమారస్వామి
తారాగణం తరుణ్ చంద్ర,
దేవకి,
జయసుధ
చంద్రమోహన్,
సుహాసిని,
రఘువరన్,
తెలంగాణ శకుంతల
సంగీతం కల్యాణి మాలిక్
నిర్మాణ సంస్థ శ్రీ కుమారస్వామి క్రియేషన్స్
విడుదల తేదీ జూలై 21, 2006
నిడివి 153 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

వాళ్ళిద్దరి వయసు పదహారే శ్రీ కుమారస్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.కుమారస్వామి నిర్మించిన తెలుగు సినిమా. 2006, జూలై 21న విడుదలైన ఈ సినిమాకు భాను శంకర్ దర్శకత్వం వహించగా కల్యాణి మాలిక్ సంగీతం సమకూర్చాడు.[1]

నటీనటులు[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • అబ్బబ్బ , రచన :వేటూరి సుందర రామమూర్తి గానం.కల్యాణి మాలిక్ , మాతంగి
  • కళ్ళలో కాటుక , రచన: చంద్రబోస్, గానం.సుమంగళి
  • దూరమా , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎం ఎం కీరవాణి,సుమంగళి
  • వాలే పొద్దులోన , రచన: విశ్వా, గానం.రఘు కుంచే, సాహితి
  • భయపడి , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.కల్యాణి మాలిక్
  • మాతృదేవో , రచన: ఉమామహేశ్ , గానం.కల్యాణి మాలిక్ .

మూలాలు[మార్చు]

  1. web master. "Valliddaru Vayasu Padahare (Bhanu Shankar) 2006". ఇండియన్ సినిమా. Retrieved 14 November 2023.