ఇట్లు అమ్మ
Jump to navigation
Jump to search
ఇట్లు అమ్మ | |
---|---|
దర్శకత్వం | సి.ఉమామహేశ్వరావు |
నిర్మాత | బొమ్మక్ మురళి |
తారాగణం | సన్నీ ఎం.ఆర్ |
ఛాయాగ్రహణం | మధు అంబట్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
నిర్మాణ సంస్థ | బొమ్మక్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 8 అక్టోబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఇట్లు అమ్మ 2021లో విడుదలైన తెలుగు సినిమా. బొమ్మక్ క్రియేషన్స్ బ్యానర్ పై బొమ్మక్ మురళి నిర్మించిన ఈ సినిమాకు సీ ఉమా మహేశ్వరరావు దర్శకత్వం వహించాడు. రేవతి, పోసాని కృష్ణమురళి, రవికాలే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 8న సోని లివ్ ఓటీటీలో విడుదలైంది.
కథ
[మార్చు]బాల సరస్వతి (రేవతి) భర్తను కోల్పోయి, తన కొడుకే లోకంగా బతికే తల్లి. ఆమె అనూహ్య పరిస్థితుల్లో తన కొడుకును కోల్పోతుంది. తన కొడుకును ఎవరు, ఎందుకు చంపారని వారి గురించి తెలుసు కోవాలనుకుని అనుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలు, ఆయా వ్యవస్థలోని లోపాల ఏమిటి. తన కొడుకును చంపిందెవరు? సరస్వతి హంతకుడిని కనుక్కోగలిగిందా ? అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు
[మార్చు]- రేవతి -బాలసరస్వతి [2][3]
- పోసాని కృష్ణమురళి
- రవికాలే
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: బొమ్మక్ క్రియేషన్స్
- నిర్మాత: బొమ్మక్ మురళి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సి.ఉమామహేశ్వరావు [4]
- ఎడిటర్: ప్రవీణ్ పూడి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగులపల్లి కనకదుర్గ
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (8 October 2021). "నా కొడుకును చంపిందెవరు? ఎందుకు చంపారు?". Archived from the original on 10 October 2021. Retrieved 10 October 2021.
- ↑ Sakshi (10 October 2021). "ఇట్లు... రేవతి". Archived from the original on 10 October 2021. Retrieved 10 October 2021.
- ↑ Eenadu (10 October 2021). "అమ్మలంతా ఒక్కటవ్వాలి". Archived from the original on 10 October 2021. Retrieved 10 October 2021.
- ↑ Andrajyothy. "ఆ శక్తి అమ్మకు మాత్రమే ఉంది: 'ఇట్లు అమ్మ' దర్శకుడు". Archived from the original on 10 October 2021. Retrieved 10 October 2021.