శేషాద్రి నాయుడు
స్వరూపం
శేషాద్రి నాయుడు | |
---|---|
దర్శకత్వం | సురేష్ వర్మ |
రచన | పోసాని కృష్ణ మురళి (మాటలు) |
స్క్రీన్ ప్లే | పోసాని కృష్ణ మురళి |
కథ | పోసాని కృష్ణ మురళి |
నిర్మాత | శాంతి కుమారి హరి |
తారాగణం | శ్రీహరి, నందిత, స్వాతి, జయరాం, రామిరెడ్డి, రంగనాథ్, ఆలీ, పోసాని కృష్ణ మురళి |
ఛాయాగ్రహణం | సి. విజయ్ కుమార్ |
సంగీతం | లలిత్ సురేష్ |
నిర్మాణ సంస్థ | చలనచిత్ర |
విడుదల తేదీ | 23 ఏప్రిల్ 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శేషాద్రి నాయుడు 2004, ఏప్రిల్ 23న విడుదలైన తెలుగు చలన చిత్రం. సురేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, నందిత, స్వాతి, జయరాం, రామిరెడ్డి, రంగనాథ్, ఆలీ, పోసాని కృష్ణ మురళి ముఖ్యపాత్రలలో నటించగా, లలిత్ సురేష్ సంగీతం అందించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- శ్రీహరి
- నందిత
- స్వాతి
- జయరాం
- రామిరెడ్డి
- రంగనాథ్
- ఆలీ
- పోసాని కృష్ణ మురళి
- నర్రా వెంకటేశ్వర రావు
- గోకిన రామారావు
- జీవా
- నిట్టల
- బాలయ్య
- గుండు హనుమంతరావు
- పి. జె. శర్మ
- నాయుడు గోపి
- రమాప్రభ
- సన
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: సురేష్ వర్మ
- నిర్మాత: శాంతి కుమారి హరి
- కథ, స్క్రీన్ ప్లే, మాటలు: పోసాని కృష్ణ మురళి
- సంగీతం: లలిత్ సురేష్
- ఛాయాగ్రహణం: సి. విజయ్ కుమార్
- నిర్మాణ సంస్థ: చలనచిత్ర
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "శేషాద్రి నాయుడు". telugu.filmibeat.com. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 23 April 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Seshadri Naidu". www.idlebrain.com. Archived from the original on 9 మే 2018. Retrieved 23 April 2018.