Jump to content

వరప్రసాద్ అండ్ పొట్టిప్రసాద్

వికీపీడియా నుండి
వరప్రసాద్ అండ్ పొట్టిప్రసాద్
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం సత్య వారణాసి
నిర్మాణం హర్ష రెడ్డి
తారాగణం అవసరాల శ్రీనివాస్
విజయ్ సాయి
ప్రియాంక
ప్రియా అహూజా
భాష తెలుగు

వరప్రసాద్ అండ్ పొట్టిప్రసాద్ 2011 సంవత్సరంలో విడుదలైన తెలుగు హాస్య చిత్రం. అవసరాల శ్రీనివాస్, విజయ్ సాయి ప్రధాన పాత్రలను పోషిస్తుండగా నూతన దర్శకుడు సత్య వారణాసి దర్శకత్వంలో హర్ష రెడ్డి నిర్మించిన చిత్రం.ఇది 2011 సెప్టెంబరు 16 న విడుదలైంది.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]