అనుకున్నవన్నీ జరగవు కొన్ని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనుకున్నవన్నీ జరగవు కొన్ని
దర్శకత్వంజి. సందీప్
రచనజి. సందీప్
నిర్మాతశ్రీ భరత్ ఆర్ట్స్
తారాగణం
ఛాయాగ్రహణంచిన్న రామ్, జి. వీ. అజయ్ కుమార్
కూర్పుకేసీబీ హరి
సంగీతంగిడోన్ కట్ట
విడుదల తేదీ
3 నవంబరు 2023 (2023-11-03)
దేశంభారతదేశం
భాషతెలుగు

అనుకున్నవన్నీ జరగవు కొన్ని 2023లో విడుదలైన క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ తెలుగు సినిమా.[1] శ్రీ భరత్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన ఈ సినిమాకు జి. సందీప్ దర్శకత్వం వహించాడు.[2] శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను అక్టోబర్ 28న విడుదల చేయగా, సినిమాను నవంబర్ 3న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

కార్తీక్ (శ్రీరామ్ నిమ్మల) మధ్యతరగతి కుర్రాడు. అతడికి 30 లక్షల రూపాయలు అవసరం కాగా ఎవరిని అడిగిన దొరకని పరిస్థితుల్లో కాల్‌బాయ్‌గా మారతాడు. మధు ( కలపాల మౌనిక) కూడా కార్తీక లాగానే అనుకోని పరిస్థితుల్లో కాల్ గర్ల్‌గా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో వారి జీవితంలో వారిద్దరూ హత్య కేసులో ఇరుకొని ఇబ్బందుల్లో పడ్డారు ? దాని నుండి కార్తీక్, మధు ఎలా బయటకు వచ్చారు అనేదే మిగతా సినిమా కథ?[4][5]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (2 November 2023). "అనుకున్నవన్నీ జరగవు". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
  2. "'అనుకున్నవన్నీ జరగవు కొన్ని' క్రైమ్‌.. కామెడీ.. థ్రిల్లర్‌: దర్శకుడు జి.సందీప్‌". 1 November 2023. Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
  3. The Hans India (31 October 2023). "Crime comedy thriller 'Anukunnavanni…' locks release date" (in ఇంగ్లీష్). Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  4. Sakshi (3 November 2023). "అనుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌వు కొన్ని సినిమా రివ్యూ". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  5. A. B. P. Desam (5 November 2023). "'అనుకున్నవన్నీ జరగవు కొన్ని' రివ్యూ : హీరో కాల్ బాయ్ అయితే?". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.

బయటి లింకులు

[మార్చు]