Jump to content

శ్రీరామ్ నిమ్మల

వికీపీడియా నుండి
శ్రీరామ్ నిమ్మల
జననం1990
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2020-ప్రస్తుతం

శ్రీరామ్ నిమ్మల తెలుగు సినిమా నటుడు. ఆయన 2020లో 'ఉత్తర' సినిమా ద్వారా హీరోగా పరిచయమై 2022లో వరుసగా మూడు సినిమాలు సాఫ్టువేర్ బ్లూస్, రుద్రవీణ, మది సినిమా నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడు ఇతర వివరాలు మూలాలు
2020 ఉత్తర అశోక్ తిరుపతి యస్‌. ఆర్‌ తొలి సినిమా
2022 సాఫ్టువేర్ బ్లూస్ భార్గవ్ ఉమా శంకర్‌
రుద్రవీణ రుద్ర మధుసూదన్ రెడ్డి [2]
మది అభిమన్యు నాగ ధనుష్ [3]
2023 తురుమ్ ఖాన్‌లు శంకర్ ఎన్. శివ కళ్యాణ్ [4]
అనుకున్నవన్నీ జరగవు కొన్ని జి. సందీప్ [5]
సినీవారంలో పాల్గొన్న శ్రీరామ్ నిమ్మల

మూలాలు

[మార్చు]
  1. News18 Telugu (13 November 2022). "వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శ్రీరామ్ నిమ్మల." Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (30 October 2022). "హీరోగా సక్సెస్‌ అవుతున్న ప్రభాస్‌ డైహార్డ్‌ ఫ్యాన్‌!". Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
  3. PINKVILLA (7 November 2022). "సెన్సిబిలిటీ ఉండే కథలనే సెలెక్ట్‌ చేసుకుంటా..'మది' ఒక డిఫరెంట్‌ లవ్ స్టోరి: శ్రీరామ్‌ నిమ్మల". Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
  4. "తురుమ్‌ఖాన్‌ల వినోదం". 24 December 2021. Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
  5. Namasthe Telangana (2 November 2023). "అనుకున్నవన్నీ జరగవు". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.

బయటి లింకులు

[మార్చు]