రుద్రవీణ (2022 సినిమా)
స్వరూపం
రుద్రవీణ | |
---|---|
దర్శకత్వం | జి.మధుసూదన్ రెడ్డి |
రచన | జి.మధుసూదన్ రెడ్డి |
నిర్మాత | రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను |
తారాగణం | శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ రాయగురు, సోనియా సత్య, రఘు కుంచే |
ఛాయాగ్రహణం | జీఎల్‌ఎన్ బాబు |
కూర్పు | జి నాగేశ్వర్ రెడ్డి |
సంగీతం | రఘు కుంచె |
నిర్మాణ సంస్థ | సాయి విల్లా సినిమాస్ |
విడుదల తేదీ | 28 అక్టోబరు 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రుద్రవీణ 2022లో విడుదలైన తెలుగు సినిమా. రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ బ్యానర్‌పై రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను నిర్మించిన ఈ సినిమాకు మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ రాయగురు, సోనియా సత్య, రఘు కుంచే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా షూటింగ్ జనవరి 2022లో ప్రారంభమై[1][2], టైటిల్ పోస్టర్‌ను మే 2022లో విడుదల చేసి,[3] సినిమాను అక్టోబర్ 28న విడుదల చేశారు.[4]
నటీనటులు
[మార్చు]- శ్రీరామ్ నిమ్మల
- ఎల్సా ఘోష్
- శుభశ్రీ రాయగురు
- సోనియా సత్య
- రఘు కుంచే
- చమ్మక్ చంద్ర
- చలాకీ చంటి
- ధన్రాజ్
- గెటప్ శ్రీను
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సాయి విల సినిమాస్
- నిర్మాత: రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.మధుసూదన్ రెడ్డి
- సంగీతం: మహావీర్ యేలేందర్
- పాటలు: రాంబాబు గోశాల
- సినిమాటోగ్రఫీ: జీఎల్‌ఎన్ బాబు[5]
- ఆర్ట్: భూపతి యాదగిరి
- ఎడిటర్: జి నాగేశ్వర్ రెడ్డి
- స్టంట్స్ : రియల్ సతీష్
- కోరియోగ్రఫీ: మొయిన్,రాజ్ పైడి
మూలాలు
[మార్చు]- ↑ "'రుద్రవీణ' ప్రారంభం". 26 January 2022. Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
- ↑ Sakshi (26 January 2022). "లాంఛనంగా ప్రారంభమైన 'రుద్రవీణ'". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
- ↑ Prajasakti (12 May 2022). "కొత్త సినిమా 'రుద్రవీణ'" (in ఇంగ్లీష్). Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
- ↑ TV9 Telugu (25 October 2022). "ఇక చిన్న సినిమాల జోరు.. ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ V6 Velugu (20 July 2022). ""రుద్రవీణ"లో 'బంగారు బొమ్మ' సాంగ్ రిలీజ్". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)