తురుమ్ ఖాన్‌లు
Jump to navigation
Jump to search
తురుమ్ ఖాన్‌లు | |
---|---|
దర్శకత్వం | ఎన్. శివ కల్యాణ్ |
రచన | ఎన్. శివ కల్యాణ్ |
నిర్మాత | ఎం.డీ. ఆసిఫ్ జానీ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అంబటి చరణ్ |
కూర్పు | నాగేశ్వర రెడ్డి బొంతల |
సంగీతం | వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు రియాన్ |
నిర్మాణ సంస్థ | స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ |
విడుదల తేదీ | 8 సెప్టెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తురుమ్ ఖాన్‌లు 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మించిన ఈ సినిమాకు ఎన్. శివ కల్యాణ్ దర్శకత్వం వహించాడు.[2] శ్రీరామ్ నిమ్మల, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సెప్టెంబరు 8న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- శ్రీరామ్ నిమ్మల
- దేవరాజ్ పాలమూర్
- అవినాష్ చౌదరి
- ఐశర్య ఉల్లింగాల
- పులి సీత
- విజయ
- శ్రీయాంక
కథ
[మార్చు]తుపాకుల గూడెం గ్రామానికి చెందిన శంకర్(నిమ్మల శ్రీరామ్), లలిత (ఐశర్య) బావమరదళ్ళు. మేనమామను ఒప్పించి మరదలు లలితలో కరోనాలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. పెళ్లి జరుగుతుండగా పీటల మీద పెళ్లి ఆగుతుంది. పెళ్లి ఆగడానికి కారణం ఆ ఊరికి చెందిన విరాజ్ బ్రహ్మ (దేవరాజ్ పాలమూరు). విరాజ్ బ్రహ్మ శంకర్ పెళ్ళికి ఎందుకు అడ్డుపడ్డాడు? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[4]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
- నిర్మాత: ఎండీ అసిఫ్ జానీ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్. శివ కల్యాణ్
- సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు రియాన్
- సినిమాటోగ్రఫీ: అంబటి చరణ్
- ఎడిటర్ : నాగేశ్వర రెడ్డి బొంతల
- ఆర్ట్ డైరెక్టర్: రేమో వెంకటేష్
- సహా నిర్మాత: కే. కళ్యాణ్ రావు
మూలాలు
[మార్చు]- ↑ TV5 News (13 May 2023). "స్వచ్ఛమైన తెలంగాణ పల్లె కథ.. "తురమ్ ఖాన్ లు"". Archived from the original on 8 September 2023. Retrieved 8 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "తురుమ్‌ఖాన్‌ల వినోదం". 24 December 2021. Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
- ↑ V6 Velugu (2 September 2023). "సెప్టెంబరు 8న నవ్వించే తురుమ్ ఖాన్‌లు". Archived from the original on 8 September 2023. Retrieved 8 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Telugu ABP (8 September 2023). "'తురుమ్ ఖాన్‌లు' రివ్యూ : ముగ్గురు హీరోలు నవ్వించారా? టార్చర్ పెట్టారా?". Archived from the original on 14 సెప్టెంబరు 2023. Retrieved 14 September 2023.