రవన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవన్న
రవన్న
దర్శకత్వంబి. గోపాల్
రచనపోసాని కృష్ణమురళి
నిర్మాతమాగంటి గోపినాథ్
తారాగణంరాజశేఖర్, కృష్ణ, సౌందర్య, సంఘవి, నర్రా వెంకటేశ్వర రావు
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
విడుదల తేదీ
2000 (2000)
దేశంభారతదేశం
భాషతెలుగు

రవన్న 2000, మార్చి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. బి. గోపాల్ దర్శకత్వంలో రాజశేఖర్, కృష్ణ, సౌందర్య, సంఘవి, నర్రా వెంకటేశ్వర రావు, తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.[1][2][3]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "రవన్న". telugu.filmibeat.com. Retrieved 1 December 2017.
  2. idlebrain, Movie Reviews. "Ravanna Review". www.idlebrain.com. Retrieved 1 December 2017.
  3. "Ravanna (2000)". Indiancine.ma. Retrieved 2022-12-21.
"https://te.wikipedia.org/w/index.php?title=రవన్న&oldid=4213202" నుండి వెలికితీశారు