వధుకట్నం
Appearance
వధుకట్నం | |
---|---|
దర్శకత్వం | భార్గవ గొట్టిముక్కల |
నిర్మాత | షేక్ బాబు సాహెబ్ |
తారాగణం | శ్రీహర్ష, ప్రియా శ్రీనివాస్, అనన్యా పాణిగ్రహి |
ఛాయాగ్రహణం | ఎస్.డి. జాన్ |
కూర్పు | సునీల్ మహారాణ |
సంగీతం | ప్రభు ప్రవీణ్ లంక |
నిర్మాణ సంస్థ | షబాబు ఫిలింస్ |
పంపిణీదార్లు | జనవరి 21, 2022 | (ధియేటరికల్ రిలీజ్)
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వధుకట్నం 2022లో విడుదలకానున్న తెలుగు సినిమా. రూరల్ అండ్ డెవలప్‌మెంట్ సోసైటి సమర్పణలో షబాబు ఫిలింస్ బ్యానర్‌పై షేక్ బాబు సాహెబ్ నిర్మించిన ఈ సినిమాకు భార్గవ గొట్టిముక్కల దర్శకత్వం వహించాడు.[1] శ్రీహర్ష, ప్రియా శ్రీనివాస్, అనన్యా పాణిగ్రహి, మణిచందన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను న విడుదల చేసి,[2] సినిమా జనవరి 21న థియేటర్‌లలో విడుదల కానుంది.[3][4]
నటీనటులు
[మార్చు]- హర్ష
- ప్రియా శ్రీనివాస్
- మణిచందన
- అనన్యా పాణిగ్రహి
- జాన్ కుషాల్
- రఘు.జి
- కవిత శ్రీరంగం
- ఆర్యన్ గౌర
- నాగలక్ష్మి ఇంజి
- రేఖ
- జబర్దస్త్ రాకెట్ రాఘవ
- జబర్దస్త్ రాము
- మాస్టర్ అన్షి శుక్ష
- మాస్టర్ ధీరజ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: షబాబు ఫిలింస్
- నిర్మాత: షేక్ బాబు సాహెబ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భార్గవ గొట్టిముక్కల
- సంగీతం: ప్రభు ప్రవీణ్ లంక (నాని)
- సినిమాటోగ్రఫీ: ఎస్.డి. జాన్
- ఆర్ట్ డైరెక్టర్: విజయకృష్ణ
- ఎడిటర్: సునీల్ మహారాణ
- పాటలు: శ్రీరామ్ తపస్వి, షేక్ బాబు సాహెబ్
మూలాలు
[మార్చు]- ↑ Nava Telangana (22 December 2021). "సందేశాత్మక చిత్రం". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
- ↑ Mana Telangana (21 December 2021). "సందేశాత్మక కుటుంబ కథా చిత్రం". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
- ↑ Prajasakti (19 January 2022). "21న 'వధుకట్నం'". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
- ↑ Sakshi (18 January 2022). "థియేటర్లలో సిన్న సిత్రాలు.. ఓటీటీల్లో హిట్ సినిమాలు". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.