ఉషా పరిణయం (2024 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉషా పరిణయం
దర్శకత్వంకె. విజయ భాస్కర్
రచనకె. విజయ భాస్కర్
నిర్మాతకె. విజయ భాస్కర్
తారాగణం
  • శ్రీకమల్‌
  • తాన్వీ ఆకాంక్ష
  • సూర్య
ఛాయాగ్రహణంసతీష్ ముత్యాల
కూర్పుఎమ్.ఆర్. వ‌ర్మ‌
సంగీతంఆర్‌.ఆర్‌. ధృవన్‌
నిర్మాణ
సంస్థ
విజయభాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్
విడుదల తేదీ
2 ఆగస్టు 2024 (2024-08-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఉషా పరిణయం 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] విజయభాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కె. విజయ భాస్కర్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. శ్రీకమల్‌, తాన్వీ ఆకాంక్ష, సూర్య, రవి, శివతేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 25న, ట్రైలర్‌ను జులై 25న విడుదల చేసి, సినిమాను ఆగస్టు 2న విడుదలైంది.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: విజయభాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్
  • నిర్మాత: కె. విజయ భాస్కర్[5][6]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. విజయ భాస్కర్
  • సంగీతం: ఆర్‌.ఆర్‌. ధృవన్‌
  • సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల
  • ఎడిటింగ్‌: ఎమ్.ఆర్. వ‌ర్మ‌

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."ఘ‌ల్లు.. ఘ‌ల్లు"సురేష్ బనిశెట్టిఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్లిప్సిక, ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్3:35
2."లవ్ ఇస్ బ్యూటిఫుల్"రఘురాం ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్, అదితి భావరాజు3:09
3."ఎదురుగ నువ్వుంటే[7]"రఘురాం అదితి భావరాజు2:32
4."నువ్వులే నువ్వులే[8]"రఘురాం ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్, అదితి భావరాజు3:32

మూలాలు

[మార్చు]
  1. NT News (15 February 2024). "ఉషా పరిణయం". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  2. Mana Telangana (9 July 2024). "'ఉషా పరిణయం' వచ్చేది అప్పుడే". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  3. Cinema Express (8 July 2024). "K Vijaya Bhaskar's Usha Parinayam gets a release date" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  4. "Seerat Kapoor's Special Mass Number in Usha Parinayam" (in ఇంగ్లీష్). 24 April 2024. Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  5. Andhrajyothy (14 February 2024). "విజయ్‌భాస్కర్‌.. ఉషా పరిణయం". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
  6. Chitrajyothy (27 July 2024). "మరో 'నువ్వు నాకు నచ్చావ్' లాంటి సినిమా ఇది." Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  7. Cinema Express (15 June 2024). "'Eduruga Nuvvunte' from Usha Parinayam is a soft romantic number" (in ఇంగ్లీష్). Retrieved 27 July 2024.
  8. Cinema Express (22 June 2024). "'Nuvvule Nuvvule' from Usha Parinayam is an old-school love song" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.