అసలు
స్వరూపం
| అసలు | |
|---|---|
| దర్శకత్వం | ఉదయ్ బండారి సురేష్ కంభంపాటి |
| రచన | రవిబాబు |
| మాటలు | రవిబాబు |
| నిర్మాత | రవిబాబు |
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | చరణ్ మాధవనేని |
| కూర్పు | సత్యనారాయణ బళ్లా |
| సంగీతం | ఎస్.ఎస్. రాజేశ్ |
నిర్మాణ సంస్థ | ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 2023 ఏప్రిల్ 14 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
అసలు 2023లో తెలుగులో విడుదలైన మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ సినిమా.[1] ఈటీవీ విన్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు నిర్మించిన ఈ సినిమాకు ఉదయ్ బండారి, సురేష్ కంభంపాటి దర్శకత్వం వహించాడు. రవిబాబు, పూర్ణ, సూర్య, సత్యకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైంది.[2]
కథ
[మార్చు]ప్రొఫెసర్ వెంకటేష్ చక్రవర్తి (సూర్య)ని ఎవరో దారుణంగా హత్య చేయడం, ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి పవర్ ఫుల్ సీఐడీ ఆఫీసర్ రవిబాబును నియమించగా ఈ హత్య కేసును ఛేదించడానికి రంగంలోకి దిగి హంతకుడిని ఎలా పట్టుకున్నాడు అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Mana Telangana (9 April 2023). "మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో..." the original నుండి 14 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2023.
- ↑ A. B. P. Desam (19 March 2023). "ఓటీటీలోకి నేరుగా రవిబాబు 'అసలు' సినిమా, మళ్లీ ఆమెతోనేనా?". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2023.
{{cite news}}:|archive-date=requires|archive-url=(help) - ↑ Eenadu (14 April 2023). "రివ్యూ: అసలు". the original నుండి 14 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2023.
- ↑ Eenadu (13 April 2023). "అసలు... ఓ అరుదైన కథ". the original నుండి 14 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2023.