సూపర్ (సినిమా)
స్వరూపం
| సూపర్ (2005 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | పూరి జగన్నాధ్ |
|---|---|
| నిర్మాణం | అక్కినేని నాగార్జున |
| రచన | పూరి జగన్నాధ్ |
| తారాగణం | అక్కినేని నాగార్జున, అయిషా టకియ, అనుష్క శెట్టి, ఆలీ, సోనూ సూద్ |
| సంగీతం | సందీప్ చౌతా |
| ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
| కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
| నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ స్టూడియోస్ |
| భాష | తెలుగు |
సూపర్ 2005లో విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ నటి అనుష్క శెట్టి ఈ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసి తదనంతరం గొప్ప నాయికగా పేరు తెచ్చుకున్నది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. సంగీతం సందీప్ చౌతా సమకూర్చారు.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- అక్కినేని నాగార్జున_ అఖిల్
- అయిషా టకియ_ శ్రీవల్లి
- అనుష్క శెట్టి_ సాషా
- ఆలీ_ జాన్ అబ్రహం, ఆర్టిస్ట్
- సోనూ సూద్_ సోనూ
- బ్రహ్మానందం_ లై డిటెక్టర్ నిపుణుడు
- సాయాజీ షిండే _ ఇన్ స్పెక్టర్
- సుమిత్ర_ లక్ష్మీ, అఖిల్ తల్లి
- ఎర్రా గిరిబాబు_ రామచంద్రమూర్తి, అఖిల్ తండ్రి
- సునీల్_ న్యూస్ రిపోర్టర్
- ప్రగతి_ లలిత, సాషా తల్లి
- కోట శ్రీనివాసరావు_ లక్ష్మీనారాయణ, సాషా తండ్రి
- పీయూష్ మిశ్రా_ మమ
- పరుచూరి వెంకటేశ్వరరావు_ వెంకటాచలం, సిరి తండ్రి
- వేణుమాధవ్_ టాట్టూ డిజైనర్
- ఖయ్యాం_ అఖిల్ స్నేహితుడు
- అమిత్ తివారి_ కంటి పరీక్షకుడు .
పాటల జాబితా
[మార్చు]- చంద్రముఖి రచన: విశ్వా, గానం.సందీప్ చౌత
- గిచ్చి గిచ్చి, రచన: విశ్వా, గానం.ఉదిత్ నారాయణ్, సౌమ్యారావు
- మస్తానా , రచన: కందికొండ , గానం: సందీప్ చౌతా, నికితా
- మిల మిల , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.అనుష్క మంచంద
- అక్కడ్ బక్కడ్ , రచన: కందికోండ , గానం.సోనూకక్కర్
- ముద్దులెట్టి , రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం.సోనూనిగమ్, సోనుకక్కర్,
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు - పూరీ జగన్నాధ్
- సంగీతం - సందీప్ చౌతా
- రచన: పూరీ జగన్నాథ్
- గీత రచయితలు: భాస్కరభట్ల రవికుమార్, విశ్వా, కందికొండ యాదగిరి
- నేపథ్య గాయకులు: ఉదిత్ నారాయణ్, నికితా, సౌమ్యారావు, సందీప్ చౌతా, అనుష్క మంచంద, సోనుకక్కర్, సోనూనిగమ్
- ఛాయ గ్రహణం: శ్యామ్ కె నాయుడు
- కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్
- నిర్మాత: అక్కినేని నాగార్జున
- నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్
- విడుదల: 2005.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సూపర్
- ఆల్మూవీ లో సూపర్
పురస్కారాలు
[మార్చు]ఈ చిత్రానికి గాను హాస్యనటుడు ఆలీకి ఉత్తమ తెలుగు హాస్యనటుడుగా ఫిల్మ్ ఫేర్ పురస్కారము వచ్చింది.