ముగ్గురు మొనగాళ్లు (2021 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముగ్గురు మొనగాళ్లు
దర్శకత్వంఅభిలాష్‌ రెడ్డి
నిర్మాతపి. అచ్యుత్‌రామారావు
తారాగణంశ్రీనివాసరెడ్డి
దీక్షిత్‌ శెట్టి
వెన్నెల రామారావు
ఛాయాగ్రహణంఅంజి
కూర్పుబి. నాగేశ్వర రెడ్డి
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థ
చిత్రమందిర్‌ స్టూడియోస్‌
విడుదల తేదీ
2021 ఆగస్టు 6 (2021-08-06)
సినిమా నిడివి
120 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ముగ్గురు మొనగాళ్లు 2021లో విడుదలైన తెలుగు సినిమా. చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు[1] ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించగా అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు.[2][3] ఈ సినిమా 2021 ఆగస్టు 6న విడుదలయింది.[4][5]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • దర్శకత్వం: అభిలాష్‌ రెడ్డి
 • నిర్మాత: పి. అచ్యుత్‌రామారావు
 • సహా నిర్మాతలు: తేజ చీపురుపల్లి, రవీందర్‌రెడ్డి అద్దుల
 • ఛాయాగ్రహణం: గరుడవేగ అంజి
 • సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి
 • నేపధ్య సంగీతం: చిన్నా
 • ఎడిటర్‌: బి. నాగేశ్వర రెడ్డి
 • ఆర్ట్‌ డైరెక్టర్‌: నాని

ప్రచారం[మార్చు]

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ను 2021, మే 17నవిడుదల చేసి,[6] చేసి ట్రైల‌ర్‌ని మే 25న విడుద‌ల‌ చేశారు.[7][8]

మూలాలు[మార్చు]

 1. "First Look of 'Mugguru Monagallu' is out". English. 2021-05-17. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-04.
 2. "నవ్వించే మొనగాళ్లు - Telugu News Mugguru Monagallu Pre Release". www.eenadu.net. Retrieved 2021-10-04.
 3. "నవ్వులు పూయిస్తున్న 'ముగ్గురు మొన‌గాళ్లు'". Sakshi. 2021-05-25. Retrieved 2021-10-04.
 4. "The Tollywood Box-office this week: 7 movies releasing on August 6th! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-04.
 5. "'Mugguru Monagallu': Grand pre-release event held". www.ragalahari.com (in ఇంగ్లీష్). Retrieved 2021-10-04.
 6. HMTV, Samba Siva (17 May 2021). "Mugguru Monagallu Movie: 'ముగ్గురు మొనగాళ్లు' ఫస్ట్ లుక్ విడుదల". www.hmtvlive.com. Archived from the original on 17 May 2021. Retrieved 25 May 2021.
 7. Andhrajyothy (25 May 2021). "'ముగ్గురు మొనగాళ్లు' ట్రైల‌ర్ విడుదల". www.andhrajyothy.com. Archived from the original on 25 May 2021. Retrieved 25 May 2021.
 8. Eenadu (25 May 2021). "సంద‌డి చేస్తోన్న 'ముగ్గురు మొన‌గాళ్లు' - mugguru monagallu trailer". www.eenadu.net. Archived from the original on 25 May 2021. Retrieved 25 May 2021.