బ్రహ్మచర్యం

వికీపీడియా నుండి
(బ్రహ్మచర్యము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బ్రహ్మచర్యం అనగా కోరికలను అదుపులో ఉ౦చుకోవడం. క్రింది శ్లోకం బ్రహ్మచర్యం యొక్క విశిష్టతను తెలియజేస్తుంది.

బ్రహ్మచర్యం ప్రపక్ష్యామి బ్రహ్మప్రాప్తికరమ్ నృణామ్
ఆయురారోగ్యమైశ్వర్యం మనస్స్యాస్థ్యం శివాత్మకమ్

  • అది సకల జనులకును
  • బ్రహ్మప్రాప్తిని (మోక్షమును) గలుగజేయును. ఆయుస్సును, జ్ఞానసంపత్తును,
  • మనస్సుకు నిలకడను కలిగించును. మరియు ఆ బ్రహ్మఛర్య మనునది
  • శివస్వరూపము. అనగా మంగళరూపము, పరమశివమైనది.

సామాన్యంగా జనబాహుళ్యంలో బ్రహ్మచర్యం అంటే పెళ్ళి చేసుకోకుండా ఉండిపోవడం అనే అర్థం ఉంది.