వరాహ పురాణము
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
పద్దెనిమిది పురాణాలలో ఒకటైన ఈ వరాహపురాణం వరాహ దేవుడు భూదేవి మానవ కళ్యాణం గురించి అడిగిన ప్రశ్నలకు చెప్పిన విషయాలు వరాహ పురాణంలో ఉన్నాయి. దీనిలోని శ్లోకాల సంఖ్య 24,000
అష్టాదశ(18) పురాణములు
[మార్చు]అష్టాదశ పురాణములు గుర్తుంచుకునే శ్లోకం
[మార్చు]మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్
= శ్లోక వివరణ
[మార్చు]- "మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
- "భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం
- "బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
- "వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:
- అ -- అగ్ని పురాణం
- నా -- నారద పురాణం
- పద్ -- పద్మ పురాణం
- లిం -- లింగ పురాణం
- గ -- గరుడ పురాణం
- కూ -- కూర్మ పురాణం
- స్కా -- స్కాంద పురాణం
అష్టాదశ పురాణాలు వరుసగా
[మార్చు]- బ్రహ్మపురాణము,
- పద్మపురాణము,
- విష్ణుపురాణము,
- వాయుపురాణము,
- శ్రీమద్భాగవతపురాణం,
- నారదపురాణం,
- మర్కండేయపురాణం,
- అగ్నిపురాణం,
- భవిష్య పురాణం,
- బ్రహ్మవైవర్త పురాణం,
- లింగపురాణం,
- వరాహపురాణం,
- స్కాందపురాణం,
- వామన పురాణం,
- కూర్మపురాణం,
- మత్స్య పురాణం,
- గరుడపురాణం,
- బ్రహ్మాండ పురాణం.
వరాహ పురాణంలోని ప్రధానాంశాలు
[మార్చు]భూదేవి సృష్టి క్రమమం గురించి ప్రశ్నలు వరాహదేవుడు ఆదిసృష్టి గూర్చి సమాధానం చెప్పాడు.
- ప్రియవతోపాఖ్యానం,
- రైభ్య బృహస్పతి సంవాదము,
- వసుకథ,
- ధర్మవ్యాధోపాఖ్యానము,
- మత్స్యావాతార కథ,
- దుర్జయుని వృత్తాంతము,
- దుర్జయగౌరముఖ సంవాదము,
- మార్కండేయ గౌరముఖ సంవాదము,
- పితృ దేవతల ఆవిర్భావము,
- శ్రాద్ధ వర్ణనము,
- శ్రాద్ధ విధి,
- ప్రరమాకథ,
- ప్రజాపాల కథలో ఈ పురాణంలో చెప్పబడ్డాయి. అంతే కాకుండా తిథుల విశేషాలు ప్రత్యేకంగా చెప్పబడినవి.
- దుర్వాసస్సత్యతవుల
- సమవాదరూపమున
- ద్వాదశివ్రతము,
- ధన్యవ్రత,
- కాంతివ్రత కథలు చెప్పబడింది.
- విష్ణువారద సంవాదమున యుగాదుల ప్రమాణము,
- బ్రాహ్మాణ పరిభ్రష్టత,
- ప్రాయశ్చిత్తకాండ కూడా చెప్పబడినవి.
- జంభూ ద్వీపాది భౌగోళిక వర్ణనము విశేషంగా చెప్పబడింది. అంతేకాకుండా
- శక్తి లీలలు,
- నారాయణార్చన విధానం,
- కోలాముఖ తీర్థ వర్ణనం,
- ఋతు భేదముననుసరించి ఋతువులలో చేయవలసిన అర్చన భేదములు,
విష్ణు మాయ కథలైన
- సోమశర్మోపాఖ్యానము
- కోలాముఖ కుబ్జామ్రక తీర్థవర్ణనం చెప్పబthidua visheshalu
డ్డాయి.