పద్మసంభవుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కులు సమీపంలో ఉన్న పద్మసంభవుని విగ్రహం

పద్మసంభవుడు టిబెట్ ప్రాంతానికి చెందిన బౌద్ధ గురువు. పద్మ సంభవుడు అనగా పద్మము నుంచి జన్మించినవాడని అర్థం. తాంత్రిక బౌద్ధాన్ని టిబెట్ కు పరిచయం చేసింది, అక్కడ మొట్టమొదటి బౌద్ధారామాన్ని నెలకొల్పింది ఈయనే.