Jump to content

ఐతరేయోపనిషత్తు

వికీపీడియా నుండి
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

చరిత్ర

[మార్చు]
  • ఐతరేయము అనగా ఇతరము అని కూడా అర్ధము గోచరిస్తున్నది. పూర్వము ఎంతో మంది భార్యలు కలిగి ఉన్న ఒక మహర్షికి "'ఇతర"' అనే భార్య కూడా ఉంది. ఆమె కుమారుడు పేరు మహిదాసు. కాని ఇతని మరో పేరుగా, ఇతర కుమారుడు కాబట్టి మహిదానుకు ఇతరేయుడు అని పేరు వచ్చింది. మహిదాను మీద మహర్షికి తన మిగతా పిల్లల మాదిరిగా అంతగా అభిమానము ఉండక చిన్నచూపు కూడా ఉండేది. అంతేకాక ఒక యజ్ఞసభలో మహర్షి మహిదాసును తప్ప మిగతా పిల్లలందరిని తన తొడపై కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. అది గ్రహించిన మహిదాసు తన తల్లి దగ్గరకు బిక్క మొహంతో వెళ్ళడము, తల్లి అయిన ఇతర తన కులదైవమైన భూదేవిని ధ్యానించటము, భూమాత ప్రత్యక్షమై, అదే యజ్ఞసభలో మహిదాసును దివ్యసింహాసనములో కూర్చోబెట్టడం, మహిదాసు సోదరులకంటే గొప్పవాడు అగునని దీవించడము, బ్రాహ్మణ (వేద) స్ఫూర్తి కలుగునని వరమీయడము జరుగుతుంది. ఆ తదుపరి మహిదాను ఐతరేయ బ్రాహ్మణం రచించినట్లు దృగ్గోచరమవు తున్నది.

విషయ సూచిక

[మార్చు]
  • ఈ కృతి యొక్క నలభై' అధ్యాయాలు అయిననూ, ఎనిమిది అధ్యాయాలు ఒక సమూహముగా మొత్తము ఐదు సమూహములుగా చేసినట్లుగా, కింది దాని విషయాల ఒక పర్యావలోకనం ఉంది:
సంచికలు అధ్యాయాలు ఖండలు
I 1 6
I 2 5
I 3 6
I 4 9
I 5 4 == 30
II 6 10
II 7 8
II 8 6
II 9 8
II 10 9 == 41
III 11 11
III 12 13
III 13 14
III 14 6
III 15 6 == 50
IV 16 6
IV 17 8
IV 18 8
IV 19 6
IV 20 4 == 32
V 21 5
V 22 10
V 23 4
V 24 6
V 25 9 == 34
VI 26 3
VI 27 5
VI 28 8
VI 29 10
VI 30 10 == 36
VII 31 1
VII 32 11
VII 33 6
VII 34 8
VII 35 8 == 34
VIII 36 4
VIII 37 7
VIII 38 3
VII 39 9
VII 40 5

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  • ఈ బ్రాహ్మణములో ముఖ్యంగా సోమయాగము గురించి వివరణ ఉంది.

బయటి లింకులు

[మార్చు]