అరణ్యకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూ మతము

ఆరణ్యకం అనగా అడవులకి సంబంధించినది అనిఅర్ధం. ఇది వేదాలలో సంహిత, బ్రాహ్మణాల తర్వాత వచ్చే ఒక భాగం. వర్ణాశ్రమాలలో బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమాల తర్వాత వానప్రస్థాశ్రమంలో (అంటే వనవాసంలో) చేయదగిన తపోధ్యానాది కర్మలకు సంబంధించిన విధులను నిర్ధేశించేవి అరణ్యకాలు.

ముఖ్యమైన అరణ్యకాలు[మార్చు]

కృష్ణ యజుర్వేదంలోని తైత్తిరీయారణ్యకం, శుక్లయజుర్వేదంలోని బృహదారణ్యకం చాలా ప్రసిద్ధమైనవి. తలవకార అరణ్యకం సామవేదంలోనిది. అధర్వణవేదంలో అరణ్యకాలు లేవు.

"https://te.wikipedia.org/w/index.php?title=అరణ్యకము&oldid=2957227" నుండి వెలికితీశారు