కామం
స్వరూపం
(కామము నుండి దారిమార్పు చెందింది)
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
సి.పి.బ్రౌన్ నిఘంటువు ప్రకారము కామము అనగా [ kāmamu ] kāmamu. సంస్కృతం n. Love, lust. Wish, desire, concupiscence. ఇచ్ఛ.
- కామకేళి అనగా sexual intercourse రతి.
- కామనుడు kāmanuḍu. n. A lustful man.
- కామచారి kāma-chāri. adj. Sensual, selfish; following one's own pleasure. కామగము kāmagamu. adj. Wish-guided; going at will as an enchanted car. తలచిన చోటికి పోయే.
- కామరూపి. kāma-rūpi. adj. Protean, plastic, able to assume any shape. The heroes Sugriva and Hanuman and all the Rakshasas were kāmarūpis, being able to assume various shapes at will.
- కామశాస్త్రం భారతీయ సాహిత్యంలో "కామం" గురించి, శాస్త్రీయ దృక్ఫదంతో రచించబడిన సాహిత్యం.
- కామసూత్ర మానవుల (సంభోగం) గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము.
- కామాంకుశము kām-ānkuṣamu. n. A stimulant or aphrodisiac. A finger nail గోరు.
- కామాంధకారము kām-āndhakāramu. n. Blindness of lust.
- కామాతరుడు kām-āturuḍu. A lustful man.
- కామానలము kām-ānalamu. n. The fire of love.